చందమామ రావె – మోడీ గారు పాడితే

చందమామ రావె – మోడీ గారు పాడితే

అచ్చేదిన్ రావె, స్వచ్చభారత్ రావె
లండన్ నుండి రావె, మాల్యాను తేవె
ఫ్లైట్ ఎక్కి రావే, నీరవ్ మోడీని తేవె
బ్యాంకు డబ్బులు రావె, దివాలా ఆపవె
ఏటిఎం నోట్లు రావే, మేకిన్ ఇండియా తేవే
ఆటలాడ రావె, మోడీకిచ్చి పోవె

#APDharmaPoratam

ప్రకటనలు

4 Responses to “చందమామ రావె – మోడీ గారు పాడితే”


  1. 1 Anon 4:35 సా. వద్ద మే 7, 2018

    పచ్చ మీడియా రావే పిచ్చి కబుర్లు తేవే.
    నా కులమోళ్ళు మంచిగుంటే చాలే
    తక్కినవాళ్ళు మట్టిగొట్టుకు పోవాలే.
    ఏరు దాటే వరకు కోట మల్లన్నలే
    ఏరు దాటిన తరువాత బోడి మల్లన్నలే.
    మేము పులుగడిగిన ముత్యాలమే.
    మీరుట్టి సన్నాసి వెధవాయిలే.

    మెచ్చుకోండి

  2. 2 అనామకం 7:56 ఉద. వద్ద మే 8, 2018

    ఒరేయ్ పైన అనామక జఫ్ఫా, మీ జగన్ రెడ్డి, విజయ్ సాయి రెడ్డి, రోజా రెడ్డి ల వెనక సుబ్బరం గా తిరగక, ఈ కట్ పేస్ట్ కామెంట్స్ అవసరమా!

    మెచ్చుకోండి

  3. 3 Anon 2:13 సా. వద్ద మే 9, 2018

    అనామకపప్పా. పచ్చ పైశాచికాన్ని విమర్శిస్తే జగన్ అభిమానిగా లెక్కగట్టేసే నిన్ను చూస్తే జాలేస్తుంది.

    మెచ్చుకోండి

  4. 4 అనామకం 3:32 సా. వద్ద మే 11, 2018

    అయితే జఫ్ఫా వి కాదంటావ్ :), సరే అయితే పువ్వు బత్తాయి అన్న మాట, అసలు పైన కంటెంట్ కు నీ కామెంట్ కు ఎమయినా సంబంధం ఉందా? సరే మోడి భక్తుడివి కదా, ఎంత బ్లాక్ మనీ ఆయన వెనక్కి తెచ్చాడో చెప్పు? ఇక పచ్చ మీడియా పచ్చమీడియా అంటున్నావు, మీ క్రొత్త మిత్రుడు చిన్న మేత కు మీడియా లేదా? ఇక మీకు జాతీయ మీడియా లేదా? అయినా మీడియా ఇప్పుడు ఒకరి మాట ఇనే పొజిషన్ లో ఉందా? ప్యాకేజి ఎవరు ఎక్కువ ఇస్తే, వాళ్ల మాట వింటున్నారా? అంతెందుకు మీ చిన్న మేత రామోజి వెనుక తిరిగినా, మీ ఇంకో మిత్రుడు పావలా కళ్యాను మీడియా ను తిట్టినా ఆ ప్యాకేజిలు కుదరక గాని, ఇంకోకటి కాదు అని నీకు తెలియదా?

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 837,406

తడి ఆరని ఉతుకులు

మే 2018
సో మం బు గు శు
« ఏప్రి   జూన్ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: