తీవ్ర విషాదంలో వున్న వైకాపాకు విన్నపం,

తీవ్ర విషాదంలో వున్న వైకాపాకు విన్నపం,

దాచేపల్లిలో అత్యాచారం చేసి ఉరేసుకొని చనిపోయిన
60 ఏళ్ల వృద్ధుడి బంధువులు
మీ పార్టీలో వుండడం

వారు ఆ ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేయడం
మీకు విషాదం కలిగించవచ్చు

కాని ఆ దుర్మార్గుడు బతికివుంటే
శిక్ష వెయ్యించడానికి
ఆ చిన్నారిని కోర్టులకు తిప్పి
ఎలా అత్యాచారం చేసాడో
కోర్టుకు వివరించి వుండాలి
ఎంత దయనీయంగా వుండేదో
ఊహిస్తేనే హృదయం ద్రవిస్తుంది

అలాంటిది ఆ దుర్మార్గుడి బంధువులు
అనుమానం వ్యక్తం చేసినా
మీరు మీ పార్టీ వాళ్లు అని
వార్తలు వ్రాయడం ప్రసారం చేయడం అంటే
మానవత్వం ఏ స్థాయిలో వుందో
ఆత్మ పరిశీలన చేసుకోండి

మీకు అన్యాయం అనిపిస్తే
గతంలో మీ వైకాపా మహిళా కార్యకర్త సంజనా
నాయకుడు అంబటి అని
శృంగార ముచ్చట్లు
టివి లో ప్రసారం అవుతుంటే
పరస్పర అంగీకారంతో చేసుకొనే వాటి మీద
ప్రసారాలా పరువునష్టం దావాలు వేస్తామని
సదరు మీడియా పైకి పోయారు

అలాంటి వారితో మీ పార్టీలో వారికి
శిక్షణ ఇప్పించండి

నన్ను రేప్ చెయ్యండి చూద్దామని
చట్ట సభల్లో మాట్టాడే నాయకురాళ్లకు
శిక్షణ ఇప్పించండి

విచ్చలవిడిగా సమాజం మీద పడితే
ప్రభుత్వం కొంచం కఠినంగా వుంటుంది

దాని తరువాత బాధపడి ప్రయోజనం లేదు. ….చాకిరేవు.

ప్రకటనలు

1 Response to “తీవ్ర విషాదంలో వున్న వైకాపాకు విన్నపం,”


  1. 1 Anon 2:20 సా. వద్ద మే 4, 2018

    అబ్బ ఏమి సుద్దులు చెబుతున్నావు బయ్యా. ఈ సుద్దులు జుగుప్సాకరంగా బూతులు మాట్లాడి ప్రసారం చేసిన పదేపదే లైంగిక వార్తలు ప్రసారం చేసే టివీ5 టీవీ9 పచ్చమీడియా ఛానెల్లకు కూడా చెప్పు.

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 837,406

తడి ఆరని ఉతుకులు

మే 2018
సో మం బు గు శు
« ఏప్రి   జూన్ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: