బిజెపి పంజరంలో ప్యారెట్ (గతంలో పవన్) గారికి,

బిజెపి పంజరంలో ప్యారెట్ (గతంలో పవన్) గారికి,

మీ కొత్త వంట మాష్టారు దేవ్
శుచి & రుచి తో వండతారని
సేనకు పరిచయం చేయకముందు

సేనకు కాబోయే నలభీముడితో
ఆయన గురించి ఆయన్నే
నాలుగు పరిచయ వాఖ్యలు
మాట్లాడమని చెప్పారు

ఆయన తెలుగు వంటకాలు అంతగా తెలియవు కాని
ఐదు నక్షత్రాల హోటల్లలో పనిచేసినట్టు
ఇంగ్లీషులో బడాయి పోంగనే

మీరు సేనతో మాట్టాడుతూ
ఈయన చెప్పింది మీకు శానా నచ్చుతుంది అని అనంగనే
సేనంతా చప్పట్లు కొట్టింది

తరువాత బయటి ప్రపంచానికి కూడా తెలిసింది

కాని అంతకు ముందు ఓ పనిచేసి వుంటే బావుండేది

తెలుగోడికి ప్తస్తుతం కంపుకొడుతున్న
బురద తొక్కి వచ్చిన
ఆ వంట మాష్టారు దేవ్ కు
మోడీ గారు అమరావతిలో ఇచ్చిన
చెంబు నీరు ఇచ్చి
కడుక్కొని రమ్మని వుంటే బావుండేది

ఆయన మన రాష్ట్ర ఐటి వాళ్లగురించి
మరీ మీలా & మీ సేనలా వుంటారని
నిర్లక్ష్యంతో అలాగే వచ్చే సరికి

ఆయనకు అంటుకొని వున్న
బురద కంపును బయటపెట్టి
మీ చేతే ముక్కు మూసుకొనేలా చేసారు
మన రాష్ట్ర సాంకేతిక సవ్యసాచులు

అయినా నీ చేతుల్లో ఏముంది
అంతా మాయల బిజెపి పంజరంలో
నువ్వో ప్యారెట్‌వి

లేదంటే పెరటి మొక్క వైద్యానికి పనికిరాదని
అనుకొనే వాడివి కాదు
అన్న అరవిందులతో విందులు చెయ్యించేవాడివి
అలా చిక్కుకొనేవాడివి కాదు

శ్రీరెడ్డి తిట్టిందాన్ని ఎడిటింగ్ లేకుండా
నీ చేతే ట్విట్టర్ లో పెట్టించి
మీ అమ్మగారిని కూడా
నీతోనే అలా అవమానించే సలహాలు ఇచ్చి
నీ చేత చేయించారంటేనే

నీ అంతట నువ్వు పావుగా మారడానికి
ఎదో బలమైన బలహీనత వారి చేతిలో
పెట్టినట్టు అనిపిస్తోంది

మీరు త్వరలో బయటపడి

మీరు ఓ సమస్య గురించి చెప్పంగనే
రాష్ట్రం ఆఘమేగాల మీద ప్రతిస్పందించే
ప్రజా సేవ చేసే మీ పూర్వ స్థితికి వచ్చి

ఆ పూర్వ గౌరవాన్ని ప్రజలనుండి అందుకోడానికి
దేవుడైన మీకు నిజమైన భగవంతుడు
ఆశీర్వదించాలని కోరుకొంటున్నా. …..చాకిరేవు.

ప్రకటనలు

1 Response to “బిజెపి పంజరంలో ప్యారెట్ (గతంలో పవన్) గారికి,”


  1. 1 Anon 2:28 సా. వద్ద మే 3, 2018

    పచ్చపార్టీతో ఉన్నంతసేపు దేవుడు ఇప్పుడు దయ్యమయ్యిండు. పాచికంపు కొట్టే పచ్చ పిచ్చిమాటలు మానుకో బయ్యా.

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • డజనులో మన రాష్త్రం డాబేంది? దేశంలో డజను రాష్ట్ర ప్రభుత్వాలు పాల్గొంటున్న డిజిటల్ ఇండియా సదస్సు లో గుజరాత్ ముఖ్యమం… twitter.com/i/web/status/9… 2 days ago

వీక్షణలు

  • 826,166

తడి ఆరని ఉతుకులు

మే 2018
సో మం బు గు శు
« ఏప్రి    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: