ఓట్ల కోసం బెంగుళూరు గురించి అలా మాట్టాడొచ్చా మోడీ గారు?

ఓట్ల కోసం బెంగుళూరు గురించి అలా మాట్టాడొచ్చా మోడీ గారు?

ఎలాగైనా బతికేయొచ్చని
భారత దేశం నలుమూలల నుండి
రోజూ వందలాది కుటుంబాలు వస్తాయి బెంగుళూరుకు

ఎటువంటి బెంగా వుండదని
ఊర్లకు వెళ్లినప్పుడు మరికొంతమందిని
వచ్చేయమని చెప్పి పిలుచుకొచ్చి
ఓ మార్గం చూపుతారు

నమ్మ బెంగళూరు అని పిలుచుకొంటూ
దేశం లో వున్న అన్ని సంస్కృతుల
సమ్మేళనం లా కనిపిస్తుంది

అటువంటి బెంగుళూరును నేరాల రాజధాని అని
ప్రధానిగా మీ నోటితో పలికితే

ప్రపంచ దేశాల పరిశోధనా కేంద్రాలు వున్న
బెంగుళూరు ప్రతిష్టకు మచ్చ కాదా

లక్షల మందికి బ్రతుకు తెరువు బెంగుళూరు
ఆర్థిక నగరం బెంగుళూరు
కెంపెగౌడ తలపుల కెంపు బెంగుళూరు

కేవలం ఎన్నికల ఓట్ల కోసం
ఇటువంటి మాటలు అంటున్నారా
మీరు గుజరాత్ లో ఎలాంటి నిర్మాణాలు చేసినా
అటుకేసి రాని కంపెనీలు ప్రజల మీద ఈర్ష్యతో
ఈ మాటలు అన్నారో గాని

ఏ నగరంలో లేని నిశ్చింత
ఇది మనదే అనే మనుషులతో అలరారే
బెంగుళూరును ఈ మాట అనడం
ఆవేదన కలిగిస్తోంది మోడీ గారు. …..చాకిరేవు.

ప్రకటనలు

2 Responses to “ఓట్ల కోసం బెంగుళూరు గురించి అలా మాట్టాడొచ్చా మోడీ గారు?”


 1. 1 Anon 4:43 సా. వద్ద మే 3, 2018

  అబ్బా చా. మరి పచ్చ మీడియా నచ్చని వాళ్లపై పిచ్చికూతలు కూసినప్పుడు వ్యక్తిత్వ హననం చేసి నప్పుడు ఈ సుద్దులెందుకు చెపోయావు బయ్యా.

  మెచ్చుకోండి

 2. 2 RSN 6:15 సా. వద్ద మే 3, 2018

  This guy is not fit to be the PM. A person who is at the top of the democratic system accusing the opposition to kill him. A person who cries for no reason in public. A person who brings down his country in other countries. A person who thinks he won the world just because he won one election. A person who thinks he is the king as he has a team of 20000 fake IT team publicist who spread lies about others and create more disharmony. No…this is not the person we want India to be headed by.

  Telugulo oka sametha undi…edche magadni…navve aadadanni ….eppudu nammakudadhu…

  మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

 • 889,951

తడి ఆరని ఉతుకులు

మే 2018
సో మం బు గు శు
« ఏప్రి   జూన్ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: