మే, 2018ను భద్రపఱచు

ఇవన్నీ కర్ణాటకాలో రాష్ట్రపతి పాలనకు ముందస్తు సన్ని’వేషాలే’నా?

ఇవన్నీ కర్ణాటకాలో రాష్ట్రపతి పాలనకు ముందస్తు సన్ని’వేషాలే’నా?

పార్లమెంటులో తెలుగోడు
అవిశ్వాసం పెడితే
సభ ఆర్డర్ లో లేదనే సాకుతో
పారిపోయారు
అక్కడ ఆడింది ఆటలా
బిజెపి సాగించింది

రేపు కర్ణాటకాలో విశ్వాస పరీక్షకు
బిజెపి సంఖ్యా బలం సాధించకపోతే
సభలో గందరగోళం నెలకొనే
నాటకాల మధ్య

సభ వాయిదా వేసి బిజెపి
మరికొంత సమయం కొట్టేస్తుందా?

కోర్టు చెప్పింది కాబట్టి రేపే
ఎదుర్కోవాలని

తనకు దక్కని అధికారం
శత్రువుకూ దక్క కూడదని
సభలో గొడవలకు తెరదీసి
తన ఓటమని కూడా బయటకు
తెలియకుండా
ఘీంకరించి

దానిని సాకుగా చూపి
రాష్ట్రపతి పాలన దిశగా
గవర్నర్ చేత సిఫార్సు చేయిస్తుందా?

గుజరాత్ లో 20-09-96 న
బిజెపి విశ్వాసం లో నెగ్గినా
ఇదే దేవగౌడ గారు ప్రధాని గా వున్నప్పుడు
విఫక్షం & స్వతంత్రుల గొడవ గందరగోళం అని
18 నెలల బిజెపి మంత్రి మండలిని సస్పెండ్ చేసి
రాష్ట్రపతి పాలనపెట్టారు

అచ్చం అలా చేస్తే
కర్ణాటకాలో బిజెపి కనుసన్నల్లో వున్నట్టే
కాంగ్రెస్స్ కన్నుపొడిచినట్టే

దేశమంతా ప్రతిపక్షాలు
ఒక్కటయ్యే వేళ

కాంగెస్స్ మానసిక స్థైర్యం దెబ్బతీసేలా
విపరీతాలకు పోయే పరిస్థితులే కనిపిస్తున్నాయి
ఇందాకా వచ్చారు కాబట్టి

హుందాగా ప్రవర్తిస్తుంది అనేది అత్యాశే. ….చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

  • డజనులో మన రాష్త్రం డాబేంది? దేశంలో డజను రాష్ట్ర ప్రభుత్వాలు పాల్గొంటున్న డిజిటల్ ఇండియా సదస్సు లో గుజరాత్ ముఖ్యమం… twitter.com/i/web/status/9… 2 days ago

వీక్షణలు

  • 826,166

తడి ఆరని ఉతుకులు

మే 2018
సో మం బు గు శు
« ఏప్రి    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: