ఏప్రిల్ 26th, 2018ను భద్రపఱచు

కులపిచ్చి లేని ఐటి నిపుణులకు అర్థం అవుతుంది

కులపిచ్చి లేని ఐటి నిపుణులకు అర్థం అవుతుంది

ఓ ప్రక్క అమెజాన్ క్లౌడ్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీ
టెంప్లేట్స్ పెడుతోంటే

మన వైజాగ్ లో బ్లాక్ చైన్ మీద ట్రైనింగ్ లు మొదలెట్టి
వైజాగ్ ని ఫింటెక్ మరియు బ్లాక్ చైన్ ల లో
దేశ రాజధానిగా మారుస్తోంది ప్రభుత్వం https://pixr8.com/tech/how-vizag-city-will-become-capital-of-blockchain/

మరో ప్రక్క దేశంలో మొట్ట మొదట
టెక్ మహేంద్రాతో సైబర్ టెక్ కేంద్రాన్ని పెట్టిస్తూ
దానికన్నా ముందు దేశం లో మొట్ట మొదట
తిరుపతి లో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ పెట్టి
సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ మరియు బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద
ట్రైనింగ్ కోర్సులు నిర్వహిస్తోంది http://iidt.edu.in/courses.php

మనదేశ ఐటి కంపెనీలు సైబర్ సెక్యూరిటీ టెక్కీలకు
ఎంత డెస్పరేట్ గా ఎదురుచూస్తోందో
ఇక్కడ చూడండి https://qz.com/1261683/india-has-over-30000-cybersecurity-job-vacancies-but-hardly-any-takers/

మన రాష్ట్ర ప్రభుత్వం లోకేశ్ ఆధ్వర్యంలో
ఐటి మీద ఎంత దూరదృష్టితో వుందో
దీనిని బట్టి అర్థం అవుతుంది

అర్థం కాని కుల పిచ్చి పప్పులకు ఆయన పప్పే. …..చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

  • జగన్ ప్రమాదకారి అని తన సాక్షిలో తెలియక పోవచ్చు, తెలుసుకొనే స్వేచ్చను తనను నమ్మిన శ్రేయోభిలాషులకు కూడా ఇవ్వలేదు. chaakirevu.wordpress.com/2019/02/14/%e0… 1 day ago

వీక్షణలు

  • 884,613

తడి ఆరని ఉతుకులు

ఏప్రిల్ 2018
సో మం బు గు శు
« మార్చి   మే »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: