ఏప్రిల్ 24th, 2018ను భద్రపఱచు

పెద్దాయనా పెద్దాయనా వీడు స్వార్థపు కొడుకు పెద్దాయనా

పెద్దాయనా పెద్దాయనా వీడు స్వార్థపు కొడుకు పెద్దాయనా

పుట్టించినవాడికి
పున్నామ నరకం
తప్పించాల్సిన
ధర్మం తప్పి

పార్థీవ దేహం చుట్టూ
ఆ ఆత్మ విలవిలలాడేలా

వారసత్వ హోదా కోసం
సంతకాలు చేయిస్తూ

పుత్రుడు భూమిలోనే సృష్టించిన
పున్నామ నరకాన్ని

దేశం నివ్వెరపోయి చూసింది
పగోడు కూడా అయ్యో అన్నోడే

ఎంత దోచిచ్చినా
దాహం తీరని వారసుడి ఇంట
మళ్లీ పుట్టకు పెద్దాయనా

పెద్దాయనా పెద్దాయనా వీడు
స్వార్థపు కొడుకు పెద్దాయనా. …..చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

  • అందాల ప్రపంచం పారిస్. అది మన ఆంధ్రా అన్నపూర్ణ గురించి అబ్బురపడింది. ఆరోగ్యం వుంటేనే అందమైనా ఏదైనా. మన అన్నపూర్ణ ప్ర… twitter.com/i/web/status/1… 3 minutes ago

వీక్షణలు

  • 866,562

తడి ఆరని ఉతుకులు

ఏప్రిల్ 2018
సో మం బు గు శు
« మార్చి   మే »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: