ఏప్రిల్ 23rd, 2018ను భద్రపఱచు

కేంద్ర ఐటి శాఖలో లోకేష్ లాంటి మంత్రి వుంటే బావుండేది

కేంద్ర ఐటి శాఖలో లోకేష్ లాంటి మంత్రి వుంటే బావుండేది

ఎంతో ముందు చూపుతో లోకేష్
వైజాగ్ ను బ్లాక్‌చైన్ టెక్నాలజీ ప్రపంచంలో
దేశ రాజధానిగా మార్చడం మన రాష్ట్రానికి తెలిసిందే

అంతకు ముందే దానికి అవసరమైన
శిక్షణ కోసం ఏకంగా ఎధేరియం సాంకేతిక ఆవిష్కరణకర్తలతో
సంప్రదించి https://twitter.com/naralokesh/status/968072048181354497

దానిలో శిక్షణకు మన వైజాగ్ ను వేదిక చేసారు http://developer.consensysindia.com/
దాని భారత దేశ బాగస్వామ్య సంస్థ కాన్సెన్సిస్ తో కలిసి

తాజాగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ బ్లాక్ చైన్ టెక్నాలజీ
టెంప్లేట్స్ ని క్లౌడ్ లో ఇస్తున్నామని ప్రకటించింది
ఎధేరియం మరియు హైపర్ లెడ్జెర్ ఫాబ్రిక్ ల మీద

https://aws.amazon.com/about-aws/whats-new/2018/04/introducing-aws-blockchain-templates/

ముందు ముందు ఫిన్‌టెక్ తో పాటు ఈ బ్లాక్‌చైన్ టెక్నాలజీకి
అవకాశాలు ఎక్కువగా వుంటాయని భావిస్తున్నారు

అలాంటిది ముందే ఊహించి
రాష్ట్రానికి పరిచయం చేస్తున్న
లోకేశ్ మన రాష్ట్ర ఐటి మంత్రిగా వుండడం గర్వంగా వున్నా
దేశానికి ఇలాంటి వ్యక్తి ఐటిలో వుంటే ఇంకా బావుండేది అని
అనిపిస్తోంది. ……చాకిరేవు

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

  • ఓ ఉత్తరాంధ్రా అబ్బాయి ఎర్రం నాయుడి అబ్బాయి ఇటీవలే ఓ ఇంటివాడైన అబ్బాయి పార్లమెంటులో ఎలా మాట్టాడాడో ఓ వంద సార్లు… twitter.com/i/web/status/1… 2 days ago

వీక్షణలు

  • 837,705

తడి ఆరని ఉతుకులు

ఏప్రిల్ 2018
సో మం బు గు శు
« మార్చి   మే »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: