ఏప్రిల్ 18th, 2018ను భద్రపఱచు

ఈ రోజు శ్రీ రెడ్డి మాటలు ఖండించేవాళ్లంతా,

ఈ రోజు శ్రీ రెడ్డి మాటలు ఖండించేవాళ్లంతా,

శ్రీరెడ్డికి తాత వయసున్న
విజయసాయి రెడ్డి రాజ్య సభ సభ్యుడై వుండీ
గౌరవ ముఖ్యమంత్రిని అలాంటి మాటే అన్నప్పుడు
అందరూ ఖండించి వుంటే

ఇలాంటి చిన్న వారు కూడా
పెద్ద వారైన పవన్ కల్యాణ్ లాంటి వారి మీద
ధైర్యంగా సంస్కారహీనంగా మాట్టాడేవారు కారు

తనదాకా వచ్చే వరకు
సమాజంలో పట్టించుకోకపోతే
ఇలాంటి పుచ్చు మాటలే వినాల్సి వస్తుంది
బాధపడాల్సి వస్తుంది

అలాగే ఏ సినిమా చూసినా
ఎవరు ఎవరిని వాడుకొని వుంటారో అనే
ఆలోచనలు వచ్చేలా
మీడియా దరిద్ర చర్చలు చేసిందన్నది వాస్తవం

ఎటువంటి కథానాయకి అయినా
అనుమాన మేఘాలు కమ్మి
జనం చిన్నచూపి చూసేలా చర్చలు జరగడం
కళామతల్లికే అగౌరవం. ……చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 851,355

తడి ఆరని ఉతుకులు

ఏప్రిల్ 2018
సో మం బు గు శు
« మార్చి   మే »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: