ఏప్రిల్ 17th, 2018ను భద్రపఱచు

దేవుడికి కిరీటం ఎట్టేవాడు మనిషికి పెట్టడా?

దేవుడికి కిరీటం ఎట్టేవాడు మనిషికి పెట్టడా?

రాముడికే నామం పెట్టే బిజెపి

ఏడుకొండలవాడికే కిరీటం పెట్టిన వాడు
తమకు కర్ణాటకలో
అధికార కిరీటం పెట్టడా అని నమ్మి

గాలికి

నవరత్నాల లెక్క
తొమ్మిది సీట్లు
కేటాయించింది

నవరత్నాల జగన్
గాలి అన్నయ్యను
తమ్ముడు సోమ శేఖర రెడ్డి నుండి
బిజెపి పార్టీ వరకు

ఎవరు ఎన్ని నాటకాలు వేసి
అనాధను చేసి
దూరం పెట్టినా

ఎన్నికలప్పుడు
ఈ గనుడే
వారికి ఘనుడు. …..చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

  • అన్నదాతల బడి - అమ్మ ఒడి ఈ అపూర్వ ఘట్టం ఆంధ్రాలో ప్రకృతి వ్యవసాయ శిక్షణలో #ZBNF #Andhra https://t.co/9SAgEpD30Q 3 hours ago

వీక్షణలు

  • 873,404

తడి ఆరని ఉతుకులు

ఏప్రిల్ 2018
సో మం బు గు శు
« మార్చి   మే »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: