మొద్దు నిద్రలో వున్న మోడీ ప్రభుత్వానికి ఎనిమిది నెలలలో తొలి మొటిక్కాయలు

మొద్దు నిద్రలో వున్న మోడీ ప్రభుత్వానికి ఎనిమిది నెలలలో తొలి మొటిక్కాయలు

విభజన చట్టంలో
కొన్ని సంస్థలు పెట్టడానికి పీజిబిలిటీ స్టడీకి
గడువులు పెట్టారు

అవీ ఇంకా తేలలేదు

కాని అలాంటిది ఏదీ లేకుండా
దుగ్గిరాజుపట్నం పోర్టు ఫేజ్ వన్
2018 లోపు పూర్తి చేయాలని నిర్దేశించింది

“The Government of India shall develop a new major port at Duggirajupatnam in the
successor State of Andhra Pradesh to be completed in phases with Phase I by
end-2018;”

అంటే ఇక్కడ మిగిలిన సంస్థలకులా
స్టడీలు గట్రా సాకులు లేవు

మొద్దు నిద్రలో వున్న మోడీ ప్రభుత్వం
తొలి మొటిక్కాయలు
ఇందులో తినే ఆస్కారం వుంది

రక్షణ శాఖ అభ్యంతరాలు చెప్పింది అని
చెప్పుకోడానికి కూడా లేదు
అయితే ఇంకో ప్రాంతంలో
ఎందుకు పెట్టలేదు అని
ప్రశ్నవేస్తే పార్లమెంటులోలా
కోర్టు దగ్గర తప్పించుకొనే
అవకాశం లేదు. ….చాకిరేవు.

ప్రకటనలు

2 Responses to “మొద్దు నిద్రలో వున్న మోడీ ప్రభుత్వానికి ఎనిమిది నెలలలో తొలి మొటిక్కాయలు”


  1. 1 Yevaru 6:44 ఉద. వద్ద ఏప్రిల్ 17, 2018

    బయ్యా వచ్చే ఎన్నికల్లో భాజపా కు తెదేపా కు ఇద్దరికీ బుచికోయమ్మ బుచికే. పచ్చ మీడియా కు కుచి కుచి.

    మెచ్చుకోండి

  2. 2 అనామకం 6:54 ఉద. వద్ద ఏప్రిల్ 17, 2018

    alaagE jaffaa!

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 851,240

తడి ఆరని ఉతుకులు

ఏప్రిల్ 2018
సో మం బు గు శు
« మార్చి   మే »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: