ఏప్రిల్ 16th, 2018ను భద్రపఱచు

మొద్దు నిద్రలో వున్న మోడీ ప్రభుత్వానికి ఎనిమిది నెలలలో తొలి మొటిక్కాయలు

మొద్దు నిద్రలో వున్న మోడీ ప్రభుత్వానికి ఎనిమిది నెలలలో తొలి మొటిక్కాయలు

విభజన చట్టంలో
కొన్ని సంస్థలు పెట్టడానికి పీజిబిలిటీ స్టడీకి
గడువులు పెట్టారు

అవీ ఇంకా తేలలేదు

కాని అలాంటిది ఏదీ లేకుండా
దుగ్గిరాజుపట్నం పోర్టు ఫేజ్ వన్
2018 లోపు పూర్తి చేయాలని నిర్దేశించింది

“The Government of India shall develop a new major port at Duggirajupatnam in the
successor State of Andhra Pradesh to be completed in phases with Phase I by
end-2018;”

అంటే ఇక్కడ మిగిలిన సంస్థలకులా
స్టడీలు గట్రా సాకులు లేవు

మొద్దు నిద్రలో వున్న మోడీ ప్రభుత్వం
తొలి మొటిక్కాయలు
ఇందులో తినే ఆస్కారం వుంది

రక్షణ శాఖ అభ్యంతరాలు చెప్పింది అని
చెప్పుకోడానికి కూడా లేదు
అయితే ఇంకో ప్రాంతంలో
ఎందుకు పెట్టలేదు అని
ప్రశ్నవేస్తే పార్లమెంటులోలా
కోర్టు దగ్గర తప్పించుకొనే
అవకాశం లేదు. ….చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 900,539

తడి ఆరని ఉతుకులు

ఏప్రిల్ 2018
సో మం బు గు శు
« మార్చి   మే »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: