ఏప్రిల్ 12th, 2018ను భద్రపఱచు

భారతీయ జనతా పార్టీ పరివారానికి,

భారతీయ జనతా పార్టీ పరివారానికి,

మంచికో చెడ్డకో
ఈ రోజు మీ ప్రధానితో సహా
మందంతా ఉపవాసం చేస్తున్నారు

దయచేసి ఉపవాసంలో తినలేదని
ఆ మొత్తాన్ని తినకండి విరమించాక

కనీసం ద్రవ్యోల్భణం తగ్గుదలలో
ఏమైనా మార్పు వచ్చి
నూలుపోగైనా తగ్గితే

ఆ హామీ కోసం
మీ ఉపవాసం పనికొచ్చింది అనే
అల్పసంతోషాన్నైనా
మన దేశానికి మిగల్చండి. ….చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

  • డజనులో మన రాష్త్రం డాబేంది? దేశంలో డజను రాష్ట్ర ప్రభుత్వాలు పాల్గొంటున్న డిజిటల్ ఇండియా సదస్సు లో గుజరాత్ ముఖ్యమం… twitter.com/i/web/status/9… 2 days ago

వీక్షణలు

  • 826,166

తడి ఆరని ఉతుకులు

ఏప్రిల్ 2018
సో మం బు గు శు
« మార్చి   మే »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: