ఏప్రిల్ 10th, 2018ను భద్రపఱచు



మోడీ ప్రభుత్వానికి తులసి నీరును గుర్తు చేసిన ఆర్బిఐ సర్వే

మోడీ ప్రభుత్వానికి తులసి నీరును గుర్తు చేసిన ఆర్బిఐ సర్వే

డుబాకోరు మీడియా సర్వే కాదు
సాక్షాత్తు రిజర్వు బ్యాంకు చేసిన సర్వే ఫలితాలు

పట్టణాలలో వున్న వినియోగదారుల
విశ్వాసం మరియు అంచానాల గురించి

బెంగుళూరు, చెన్నై, ముంబై, డిల్లీ మరియు కలకత్తా లలో వున్న
5297 మంది మీద నిర్వహించిన సర్వే ఇది

ఆర్థికపరిస్థితి, ఆదాయం, ఖర్చులు, ఉద్యోగ అవకాశాలు,
ధరలు & ద్రవ్యోల్బణం అన్నిటిమీద
విశ్వాసం పోయి అంచనాల సూచీలు కూడా
నేల చూపులు చూస్తున్నాయి

చివరి అరుదైన నెలలు
అవకాశం మోడీకి

ఈ ఘోర పరాజయ దిశా సంకేతాలు https://rbidocs.rbi.org.in/rdocs/Publications/PDFs/CCS0504201853821691771142E49EFF3FEFC09DBB95.PDF
మోడీ ప్రభుత్వానికి
తులసి నీరును గుర్తు చేయడమే. ….చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

  • ఆంధ్రాకి ఏమిస్తే అది మాగ్గావాలె అనండం తప్ప విభజన చట్టం చదివి తెలంగాణాకు ఏమి రావాలో కైపులో లేకుండా ఎప్పుడన్నా అడి… twitter.com/i/web/status/1… 14 hours ago

వీక్షణలు

  • 879,786

తడి ఆరని ఉతుకులు

ఏప్రిల్ 2018
సో మం బు గు శు
« మార్చి   మే »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: