ఏప్రిల్ 10th, 2018ను భద్రపఱచు

కేంద్రం ప్రవేశ పెట్టిన బ్రహ్మ విద్య

కేంద్రం ప్రవేశ పెట్టిన బ్రహ్మ విద్య

జిఎస్టి ని ప్రవేశ పెట్టేప్పుడు

వ్యాపారస్తుల పన్నులను సరళం చేస్తుంది
దేశం అంతా ఒకే గొడుగుకు అని
ఊదరగొట్టి ఊహా ప్రపంచానికి నెట్టారు

వాస్తవ ప్రపంచం లో
డబ్ల్యూ వై డి ఆర్ అనే హోల్ సేల్ వ్యాపర సంస్థ
వ్యాపారస్తులకు నిర్వహించిన సర్వేలో
వెళ్లడైన చేదు నిజాలు

పూర్తిగా అర్థం కాలేదు అంటున్న వారు 57%
అసలు అదేంటో అర్థం కాలేదు అంటున్న వారు 19%

అమ్మకాలు పడి పోయాయి అన్న వారు 53%
లాభాలు తగ్గాయి అన్న వారు 65%
ఖర్చులు పెరిగాయి అన్న వారు 82.8%

గొప్ప సంస్కరణో మరొక్కటో కాని
అమలు చెయ్యడం లో
అర్థం అయ్యేట్టు చెప్పడం లో
కేంద్రం బొక్కా బోర్లా పడింది
మూల్యం భారత ఆర్థికం. ….చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 851,240

తడి ఆరని ఉతుకులు

ఏప్రిల్ 2018
సో మం బు గు శు
« మార్చి   మే »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: