ఏప్రిల్ 9th, 2018ను భద్రపఱచు

ఇంకేమి మాట్లాడుకోగలం

ఇంకేమి మాట్లాడుకోగలం

నన్ను మీ పార్టీ ఎమెల్యె అత్యాచారం చేసాడు
న్యాయం చెయ్యలేదంటూ ఆత్మ హత్యకు ప్రయత్నించిందో మహిళ
నిన్న సిఎం యోగి గారి కార్యాలయం దగ్గర

ఆ మహిళ తండ్రి
నిన్న పోలీస్ కస్టడీలో మరణించాడు

సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న
బిజెపి ఎంఎల్ఎ
ఈ రోజు సి ఎం యోగి గారి
కార్యాలయం లోకి వచ్చాడు

ఆయనకు ఎమెల్యే గా సిఎం ను కలిసే హక్కు వుంది
ఆయన పేరు ఎఫ్ ఐ ఆర్ లో కూడా లేదు

కాని నైతికత మరియు మానవత్వంతో
ఏవో కారణాలు చెప్పి
ఆ ఎమెల్యే ని
ఏకంగా కార్యాలయంలోకి రాకుండా
చేయగలగడం సి ఎం చేతిలో పని

కాని
ఏకంగా ప్రధాని కార్యాలయం
ఎఫ్ ఐ ఆర్ లలో నమోదు అయ్యి
బెయిలు సమయంలో సుప్రీం కోర్టు తో
ఆర్థిక ఉగ్రవాది అని అనిపించుకొన్న
పదికి పైగా కేసులలో ఎ2గా విచారణల దశలో వున్న
వైకాపా ఎంపి విజయ సాయిని
రాకుండా ఆపడం లేదు కదా?

ఎఫ్ ఐ ఆర్ లోనే లేని ఎమెల్యే ని
యోగి గారు అనుమతించడం గురించి
ఇంకేమి మాట్లాడుకోగలం. …..చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 889,951

తడి ఆరని ఉతుకులు

ఏప్రిల్ 2018
సో మం బు గు శు
« మార్చి   మే »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: