రాష్ట్రాన్ని పీడిస్తున్న శాపగ్రస్తులు

రాష్ట్రాన్ని పీడిస్తున్న శాపగ్రస్తులు

విష్ణు భక్తులైన
జయ విజయులు శాపవశాత్తూ
త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా
జనమెత్తినట్టు

బాబు భక్తులు
ఎ1 ఎ2 లు గా
ఒకరు శాసనసభ బయట
మరొకరు రాజ్యసభ బయట
ఆయనను తిడుతూ
రాష్ట్రాన్ని పీడిస్తున్నారు

హస్తినలో ప్రముఖుల పాదాలు
రాష్ట్రంలో స్వాముల పాదాలు
పడుతూనే వున్నారు
శాప విమోచనం కోసం
అదెప్పటికి జరిగేనో

తమ పేర్లలో
మొదటి అక్షరాలు కూడా
జయ విజయుల
అక్షరాలే కావడం గమనార్హం. …..చాకిరేవు.

ప్రకటనలు

9 Responses to “రాష్ట్రాన్ని పీడిస్తున్న శాపగ్రస్తులు”


 1. 1 kinghari010 9:20 ఉద. వద్ద మార్చి 13, 2018

  మీ లెక్కన చంద్రబాబు గారు శ్రీమహావిష్ణువు కదా!
  ఈ బాబుగారు ఆ బాబుగారికి నివేదించ వచ్చునే!
  మీ సైటు పేరును
  చాకిరేవుకు బదులు
  పచ్చబాకా అని మార్చకూడదూ!

  మెచ్చుకోండి

 2. 2 బాబు 10:02 ఉద. వద్ద మార్చి 13, 2018

  రాజు శ్రీ మహా విష్ణువుతో సమానం. శ్రీ రామ చంద్రుడిలో చంద్రం వున్నాడు కదా. మీ జఫ్ఫాలు అనుకొన్నట్టు పవన్ కూడా బంటులా సాయం చేసాడు కదా.

  మెచ్చుకోండి

 3. 3 kinghari010 10:34 ఉద. వద్ద మార్చి 13, 2018

  @baabu
  రాజు శ్రీ మహా విష్ణువుతో సమానం. శ్రీ రామ చంద్రుడిలో చంద్రం వున్నాడు కదా.

  hari.S.babu
  మనము ఏ కాలమున ఉంటిమో గుర్తించితిరా బఫ్ఫాలుం గారూ!

  ఈ చంద్రనాధులు ఇప్పుడు పరిపాలించుచున్న రాజ్యము పేరేమి?వీరి వంసము కూడా కొంచెము వివరించగలరు.అష్తాదశ పురానములు కూద వీరి పేరు మీద రచింతురా బాబూ/స్వామీ?

  ఎన్నికలు ఇధ్య!ప్రజలు వోట్లు వేయుట మిధయ్!రాజ్యాంగము మిధ్య!గొప్ప వంశమిలో పుట్టుట చేత చంద్రనాధుల శ్రీవారి వీర విక్రమ దీప్తుల వల్లనే వారికి రాజ్యపాలన సంభవించినది – ఇంతయేనా?ఇంకనూ ఉన్నదా!

  మెచ్చుకోండి

 4. 4 kinghari010 12:01 సా. వద్ద మార్చి 13, 2018

  ఇంతకూ తమరెవరో!
  అల్లాహ్ తర్పూన దివ్యసందేశములను అందించు ప్రవకత్ మహమ్మదును పోలిన మరో ఆంధ్ర ప్రవక్తలుంగారా?

  మెచ్చుకోండి

 5. 5 kinghari010 1:07 సా. వద్ద మార్చి 13, 2018

  too muchbaabu bhajna!Unbearble TDP faanaticism!!If we are jafas you are bafa.
  శ్రీ గురుభ్యో న్నమః

  బీజేపీ ఆంధ్రాకి అన్యాయం చెయ్యదం,తెదెపా భాజపాకి కటీఫ్ చెప్పదం – అంతా రెండు పార్టీలూ కలిసి ఆడుతున్న నాటకం అనిపిస్తున్నది నాకు.కారణాలు పాయంట్ల వారీ చెబుతాను:

  1).భాజపా ఆంధ్రాలో అధికారంలోకి రావాలని గానీ బలాన్ని పెంచుకోవాలని గానీ కోరుకోవటం లేదు.బీజేపీయే కాదు ఏ రాజకీయ పార్టీ అయినా ఒకచోట గెలవాలంటే “నేను తప్ప ఇంకెవరూ మీకు న్యాయం చెయ్యలెరు!” అని చెపి ప్రజల్ని నమ్మించగలగాలి.ఆంధ్రాలో దానికి ఆవకాశం లేదు.దీనికి కారణాలు రెండు.ఒకటోది కేంద్రప్రభుత్వంలోకి ఆ పార్టీ నుంచి నలుగురు మంత్రుల్ల్ని కూడా తీసుకుని అదే పార్టీని విమర్శిస్తే జనం చచ్చినా నమ్మరు.రెండోది ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబును మించిన వ్యక్తి ఆంధ్రా బీజేపీలో లేడు.
  2).2014లో చంద్రబాబు ఆంధ్రాకి కాంగ్రెస్ అన్యాయం చేసింది అనే వాదనతో గెలిచాడు.ఈ నాలుగేళ్ళలో పరిపాలన సంతృప్తికరంగా ఉన్నప్పటికీ కొన్ని వైఫల్యాలు కట్టెదుట కనిపిస్తున్నాయి.ఈ వైఫల్యాలకి ఎవరో ఒకరిని జవాబుదారీ చెయ్యకపోతే 2019లో స్పష్టమైన మెజారిటీతో కూడిన గెలుపు కష్టమే!ఎటు తిరిగీ సొంత గెలుపు అసాధ్యం అయినప్పుడు మిత్రపక్షానికి మేలు చెయ్యదం కోసం కొన్ని తిట్లు తింటే తప్పేమిటి?కొంతమంది,ముఖ్యంగా ఎబీయన్ రాధాకృష్ణ లాంటివాళ్ళు కూడా భాజపా తలుపు వెనకాల వైసీపీనీ మంచం కింద తెదెపానీ పెట్టి డ్రామా ఆడాలని చూస్తున్నదని అంటున్నారు గానీ భాజపా వాళ్ళు అంత దేవయ్యలు అని నేను మాత్రం అనుకోవడం లేదు!జగన్ అభిమానుకు కొందరు కలలు గంటూ ఇలాంటి వార్తలు వ్యాపింపజేస్తుంటే భాజపా వ్యతిరేకులు నమ్మేస్తున్నారు గానీ లోపాయకారీగా అయినా భాజపా లోని ఏ ఒక్క వ్యక్తి అయినా పార్టీ ఆ ప్రతిపాదనకి సుముఖంగా ఉన్నట్టు ఒప్పుకున్నాడా?
  తెదెపా లాంటి బలమయిన మిత్రపక్షాన్ని వదులుకుని జగన్ మీద కేసుల్ని తప్పించి మరీ వైయస్సార్ పార్టీతో జట్టుకడితే భాజపాకి వచ్చే లాభం ఏంటి?తను ప్రచారం చేసిన ఎన్ని ఎన్నికల్లో జగన్ ఎంతమందిని గెలిపించుకోగలడు?తూ తూ మంత్రం ప్లానేసి అతీ గతీ లేని పరిస్థితికి చహెజేతులా దిగజారిపోయి ఇరుక్కుని సభ్యుల్ని కొని గవర్నమెంటును ఏర్పాటు చెయ్యడమంటే అంత తేలికా?ఆ స్థితి భాజపాకి గౌరవమా?
  3).ఆంధ్రాకి అసలు ప్రత్యేకహోదా అనేది అవసరం లేదు.అది చంద్రబాబుకీ తెలుసు.నాలుగేళ్ళ పాటు భాజపా ఇచ్చిన దానితోనే తన పని తను చేసి రాష్ట్రాన్ని కొంతమేరకు గాడిలో పెట్తాడు.అక్కడి నుంచి సాయం రాకపోతే గడవని పరిస్థితి ఉంటే చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడు ఇంతకాలం ప్రశాంతంగా ఉండడు.మొత్తం అభివృద్ధి అంతా ఒక్క అయిదేళ్లలోనే ఎవరూ చెయ్యలేరు గదా,2019లో మళ్ళీ రాష్ట్రంలో తను గెలిస్తే చాలు మళ్ళీ సత్సంబంధాలు పునరుద్ధరించుకుని ఇప్పటి పనినే కంటిన్యూ చెయ్యవచ్చు ఆనెది ఇద్దరికీ తెలుసు!ఆ రెండు పార్టీల మధ్యన ఉన్న వాతావరణాన్ని గమనించండి – భాజపా మాకు అన్యాయం చేసిందని అంటున్నారు,కానీ చంద్రబాబులో గానీ మిగిలిన తెదెపా సభ్యులాలో గానీ ఆగ్రహం కనబడటం లేదు.అటు భాజపా కూడా తెదెపా తమను ఇంత అన్యాయంగా విమర్శిస్తున్నా కోపం తెచ్చుకోవడం లేదు!అన్యయానికి గురయ్యామంటున్నవాళ్ళ కోపంలోనూ ఈ విమర్శలకి గురవుతున్నవాళ్ళలోని నిర్లక్ష్యంలోనూ సహజత్వం లేదు – అదే నాకు ఈ అనుమానం వచ్చేలా చేస్తున్నది.

  P.S:అశోక్/ఆనంద గజపతిరాజు “అసలు హోదాయే అక్కర్లేదు,రాజీనామాలు చెయ్యడం అనవసరం” అని ఎందుకు అన్నాడు?అతను తెదెపాలో అనామక వ్యక్తి కాడు.కీలకమైన మంత్రాంగంలో అతను కూడా పాల్గొంటాడు కదా!అతనిది జమీందారీ స్వభావం – ఆ స్వభావం ఉన్నవాళ్ళు సూటిగా ఉన్న నిజాన్ని కుండబద్దలు కొట్టడానికే ఎక్కువ మొగ్గు చూపుతారు తప్ప అబద్ధాలతో కూడిన స్థాయి తక్కువ మాటలు మాట్లాడడానికి అంత ఇష్టపడరు.ఆ సహజ స్వబాహంతోనే తను ఆ మాట అన్నాడనేది తెలిస్తే నా వూహకి బలమైన సాక్ష్యం కూడా అదే అవుతుంది.

  స్వస్తి!

  మెచ్చుకోండి

 6. 6 నీహారిక 4:54 ఉద. వద్ద మార్చి 14, 2018

  ఈ శ్రీ మహావిష్ణువు కూడా కన్నీళ్ళు పెట్టుకోవడం ఏవిటండీ కలికాలం కాకపోతే ?

  రావణ కుంభకర్ణులు ఏ కాలం లో కూడా గెలవ(నీయ)కూడదని “ఆ” “శ్రీ మహావిష్ణువు” ని వేడుకుంటున్నాను.

  మెచ్చుకోండి

 7. 7 Jai Gottimukkala 7:17 ఉద. వద్ద మార్చి 14, 2018

  “రాజు శ్రీ మహా విష్ణువుతో సమానం”

  బాబు గారూ, ఇదే లాజిక్ ప్రకారం నరేంద్ర మోడీ గారు కూడా మహావిష్ణువే కదండీ. ఆయన మీద తిరుగుబాటు చేసే హక్కు సామంత రాజుకు ఉందా?

  మెచ్చుకోండి

 8. 8 నీహారిక 1:35 సా. వద్ద మార్చి 14, 2018

  రాజు దుర్మార్గుడైతే సామంత రాజుకి బలమూ బలగమూ ఉంటే యుద్ధంలో చంపవచ్చు కూడా….ఎన్‌టీఆర్ సినిమాలు చూడలేదేవిటీ ?

  మెచ్చుకోండి

 9. 9 kinghari010 5:06 ఉద. వద్ద మార్చి 15, 2018

  What we are seeeing is only a tip of the ice berg, just a part revealed out of a grand master plan. The much you rebuke BJP the much people come closer to TDP. At the same time the YSRCP is eliminated. The congress want a division between TDP and BJP, they are acting as if they are separating. YSRCP is a natural ally of Congress. BJP dont want this YSRCP to go closer to Congress.

  YSRCP is not a fool to play such foul play/foolish talk.It is an onida style of advertizing trick.By all means a politician must be in focus.If the tide of time twists the same follies will get sympathy in public.Nothing is wrong in war and love – that is their tactic.

  P.S:Mr.babu,If anybody who had real reason to criticize TDP and NCB is jaffaa,We also had every reason to call you as baffaa – mind it!Others also had reason and intellect. I can deduce what is happening behnd the curtains just by seeing their stahe performance.Hold your chandrastuti.I am the most parctiacal of all the political analysts and you are not equal to me – that’s it.

  మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

 • ఆంధ్రాకి ఏమిస్తే అది మాగ్గావాలె అనండం తప్ప విభజన చట్టం చదివి తెలంగాణాకు ఏమి రావాలో కైపులో లేకుండా ఎప్పుడన్నా అడి… twitter.com/i/web/status/1… 14 hours ago

వీక్షణలు

 • 879,786

తడి ఆరని ఉతుకులు

మార్చి 2018
సో మం బు గు శు
« ఫిబ్ర   ఏప్రి »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: