రాజకీయాలలో

రాజకీయాలలో

అడుగులు నేర్చుకొంటున్న వాడు
తనను చూడలేదని

తలపండిన అనుభవజ్ఞుడైన
తనకేసి ఎవరూ చూడ్డంలేదని

ఎంత తలపడుతున్నా
పడిపోతున్న వాడు

పై వారి అభిమానులు

అసలు ఆ రంగమే కాని వారు
అసలు ఈ రాష్ట్రమే కాని వారు

జాతీయ స్థాయిలో

అసూయతో
భయంతో
ఆత్మనూన్యతతో

దేశంలో ఎవరికీ లేనంత శతృత్వమా అన్నట్టు

నిత్యం మీడియాలో
విరుచుకు పడుతున్నా

సోషల్ మీడియా డాటా ఖర్చు చేసి
తిడుతున్నా

చెప్పులు చూపించండి
చీపురు చూపించండి
కాల్చితే తప్పా
ఉరేస్తే తప్పా

అన్నప్పుడు కూడా

ఆయనలో
ఆయన అభిమాని ఎవరూ
బాధ చూసింది లేదు

కాని ఆయన
ఆంద్రోడి కోసం కలలుకంటూ
అద్భుత అమరావతి సాకారం దిశగా
కష్టిస్తుంటే

ఆయన చెవిన పడ్డ హేళనలకు
సమాధానం ఇస్తూ
శపథం చేస్తూ
కంటి కొన
తడి తుడుచుకొంటుంటే

ఆయన కష్టం చూస్తున్న వారందరికీ
కమ్మేసాయి కన్నీళ్లు

సోషల్ మీడియా అంతా
ప్రవాహంగా మారుతోంది. ….చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “రాజకీయాలలో”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • డజనులో మన రాష్త్రం డాబేంది? దేశంలో డజను రాష్ట్ర ప్రభుత్వాలు పాల్గొంటున్న డిజిటల్ ఇండియా సదస్సు లో గుజరాత్ ముఖ్యమం… twitter.com/i/web/status/9… 2 days ago

వీక్షణలు

  • 826,165

తడి ఆరని ఉతుకులు

మార్చి 2018
సో మం బు గు శు
« ఫిబ్ర   ఏప్రి »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: