నాయకత్వంలో దేశానికే ఆదర్శం

నాయకత్వంలో దేశానికే ఆదర్శం

తన కష్టంతో
దేశంలోని ముఖ్యమంత్రులలో
బాబు ధనవంతుడు అయినా

తన దూరదృష్టితో
నాటి రైతుల బిడ్డలను
ఐటి బాట పట్టేలా చేసి
లక్షలాది మందిని
కోటీశ్వరులను చేసాడు

కోటిమందికి పైగా
నిరుపేద మహిళలను
డ్వాక్రా సంఘాలుగా నమోదు చెయ్యించి
తమ బతుకులకు
ఢోకా లేకుండా అంకురార్పణ చేసాడు

సైబరాబాదులో వుంటే అక్కడ
అమరావతిలో వుంటే ఇక్కడ
భూములున్న రైతులను
కోటీశ్వరులను చేసాడు

ఆయన ప్రభుత్వంలో వుంటే
దేశ విదేశాల కుబేరులే
ఆయన దగ్గరకు వచ్చి
తనతో కలిసి
ప్రజలకు మేలు కలిగేలా
పెట్టుబడులు పెడుతున్నారు
ఉద్యోగాలు కల్పిస్తున్నారు

కరువును ఉరుముతూ
రాష్ట్ర పొలిమేరల తరుముతూ

కొట్లాది ప్రజల కళ్లలో
వెలుగు చూసే చల్లని చంద్రుడు
గుణంలోనూ మాకు కోటీశ్వరుడే
నాయకత్వంలో దేశానికే ఆదర్శం. ….చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “నాయకత్వంలో దేశానికే ఆదర్శం”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 795,085

తడి ఆరని ఉతుకులు

ఫిబ్రవరి 2018
సో మం బు గు శు
« జన    
 1234
567891011
12131415161718
19202122232425
262728  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: