ధనవంతులలో ధనవంతుడు

ధనవంతులలో ధనవంతుడు

డబ్బు సంపాదించాలని
అందరం ఆశపడతాం

ఎంత సంపాయించాలో తెలియక
ఎక్కడ ఆపాలో తెలియక
ఎప్పటికప్పుడు పెంచుకొంటూనే పోతాం

జీవితంలో
ఎప్పుడో ఒకప్పుడు
ఫలానా అప్పుడు ఆపి
జీవితం ఆస్వాదించి వుంటే బావుండు
అని భావించినట్టు
ఎక్కువ మంది ధనవంతుల
మాటలు వింటున్నా

ధనం సంపాయించడం
అనే మత్తులో మరిచిపోతాం

కాని కొందరు కీర్తి కోసం శ్రమిస్తారు
వీళ్లు మొండోళ్లు

డబ్బు సంపాదనలో నష్టం వస్తుందని
అక్కడక్కడా ధనవంతుడు భయపడి
వెనకడుగు వేస్తాడు కాని

మొండోడు రాజుకన్నా బలవంతుడు
కీర్తికోసం ఎంతవరకైనా వెళతారు
త్యాగాలు చేస్తారు

చంద్ర బాబు
కీర్తి కోసం ప్రజాసేవ ఎంచుకొన్నాడు
దానిలో అపకీర్తి రాకూడదని
కుటుంబ స్థిర ఆదాయం కోసం
వ్యక్తిగతంగా వ్యాపారం చేసి
దేశంలోనే ధనవంతుడైన ముఖ్యమంత్రి అనే
పేరు వరకే సంపాయించి
కుటుంబానికి అప్పజెప్పేసాడు

ధీరూభాయ్ అంబానీకే
టెలికం వ్యాపారం చెయ్యమని సలహా ఇచ్చాడని
నిన్ననే ఆయన తనయుడి నోటితో విన్నాం

బాబు ధనమే సంపాయిస్తూ వుంటే
ఈ పాటికి
దేశంలో ధనవంతులకే ధనవంతుడు
అయ్యి వుండే వాడు

కుటుంబం మీద వైరాగ్యంగా
ప్రజల మీద అనురాగంగా
తనను తాను మార్చుకొంటూ
కీర్తికోసం మొండిగా శ్రమిస్తున్నాడు. …..చాకిరేవు.

ప్రకటనలు

1 Response to “ధనవంతులలో ధనవంతుడు”


 1. 1 BV 5:26 సా. వద్ద ఫిబ్రవరి 14, 2018

  “ధీరూభాయ్ అంబానీకే
  టెలికం వ్యాపారం చెయ్యమని సలహా ఇచ్చాడని
  నిన్ననే ఆయన తనయుడి నోటితో విన్నాం”
  – At this point, its worth noting an old statement of CBN, which goes something on the lines of “if I was not in politics, I would have been one of the richest persons/most successful businessman in the country”. Even though that statement is not surprising for a neutral keen observer, this adds more credence to it – giving a business idea to the most successful, self made businessman in recent history of the country; and not just giving the idea, which is not in his radar and even convincing him with that idea in two hours. And what for? not for his personal benefits but for the benefit of the country. Respect!

  మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

 • జగన్ ప్రమాదకారి అని తన సాక్షిలో తెలియక పోవచ్చు, తెలుసుకొనే స్వేచ్చను తనను నమ్మిన శ్రేయోభిలాషులకు కూడా ఇవ్వలేదు. chaakirevu.wordpress.com/2019/02/14/%e0… 1 day ago

వీక్షణలు

 • 884,613

తడి ఆరని ఉతుకులు

ఫిబ్రవరి 2018
సో మం బు గు శు
« జన   మార్చి »
 1234
567891011
12131415161718
19202122232425
262728  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: