అంబానీ అమరావతి పర్యటన ప్రకంపనలు

అంబానీ అమరావతి పర్యటన ప్రకంపనలు

పరిశ్రమలు పెడతామని ఎంతో మంది అమరావతి వచ్చారు. బాబును ప్రశంసించడం & ఒప్పందాలు చేసుకొని వెళ్లడం, రాష్ట్రంలో రివాజే. కాని అంబానీ రావడం ఆసక్తి రేపింది, దేశమంతా చర్చనీయాంశం అయ్యింది.

ఈ ఆర్టీజిఎస్ గురించి రాష్ట్రపతి మోడీకి చెబుతా అని చెప్పడం, నాలో ఆసక్తి రేపింది, అందుకే చూడ్డానికి వచ్చా అని అంబానీ అనడం, యధాలాపంగా లేదు. రాష్ట్రప్రతి, తన పర్యటన తరువాత సంతోషంతో, దేశంలో ఇలాంటి సాంకేతికతా? అని ఆశ్చర్యపోతూ, అన్ని రాష్ట్రాలు తెలుసుకోవాలని అభిలిషించారు. వరుస ట్వీట్లతో. కాని ప్రధానికి ఇంకా తీరిక దొరకలేదు. దేశ కుబేరుడు, వ్యాపార దిగ్గజం అయిన అంబానీకి తీరిక దొరికింది. అదే రాష్ట్రపతి, మోడీ కి చెబుతా అని అన్న మాటలు, అంబానీ మళ్లీ గుర్తుకు చెయ్యడం, ఒకింత ఆలోచించేలా చేస్తోంది, దేశాన్ని.

ఇరుగో పొరుగో రావడం పొగడ్డం వేరు, ఉత్తర భారత దేశం నుండి వచ్చి ఓ వ్యాపార దిగ్గజం, దేశ రాజకీయలను శాసించగల నేపధ్యం వున్న అంబానీ పొగడ్డం, రాజకీయ ప్రకంపనలు సృష్టించేదే.

ఓ దేశ నాయకుడిగా మోడీని చూసి, దేశ భక్తుల్లా పులకించిన దేశం, నేడు ఆయన సమర్థత మీద నీలినీడలు కమ్మింది. దేశం, నేడు ఎన్నో సందేహాలతో, అయోమయంతో వుంది. కుంభకోణాల కాంగ్రెస్స్ నోట పడ్డమా, మోడీ అసమర్థతో అస్థిత్వం పోగొట్టుకోవడమా, ముందు నుయ్యి వెనుక గొయ్యిలా.

ఇలాంటి రాజకీయ సందేహాల మధ్య అంబానీ చివర్న “ఇటువంటి స మ ర్థు డు మరింత పె ద్ద హో దా లో ఉంటే అద్భుత ఫలితాలు వస్తాయి” అని అనడం, దేశానికి ఓ ఆలోచనను విత్తినట్టే భావించవచ్చు. ఇంకా వున్న సమయం లో ఏ స్థాయికి ఆ విత్తనం, ఏ ఏ నాయకులలో మొలకెత్తి పెరుగుతుందో, చూడాలి. ….చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “అంబానీ అమరావతి పర్యటన ప్రకంపనలు”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 841,952

తడి ఆరని ఉతుకులు

ఫిబ్రవరి 2018
సో మం బు గు శు
« జన   మార్చి »
 1234
567891011
12131415161718
19202122232425
262728  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: