ఫిబ్రవరి 14th, 2018ను భద్రపఱచు

విజయసాయి రెడ్డికి తీవ్ర అవమానం

విజయసాయి రెడ్డికి తీవ్ర అవమానం

జగన్ తన తెలివి తేటలతో
వ్యాపారాన్ని రెట్టింపు లాభాలతో
కొత్త పుంతలు తొక్కిస్తున్నప్పుడు
అక్కడ ఆడిటరుగా

అరెస్ట్ అయ్యి చంచల్ గూడ వెళ్లాక
అక్కడా నీడలా

వైకాపా పార్టీలో తోడుగా
ఆడిటరు విజయ సాయి రెడ్డి గారు వున్నా

ప్రత్యేక హోదా వస్తే
జనం ఇన్‌కం ట్యాక్స్ కట్టక్కరలేదని
బికాం చదివిన జగన్

ఎలా అర్థం చేసుకొన్నాడు?
అంత బాగా ఎవరు చెప్పించారు?

ఆడిటరు విజయ సాయి రెడ్డికే,
తీవ్ర అవమానంగా భావిస్తోంది,
యావత్తు రాష్ట్రం. ….చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

  • డజనులో మన రాష్త్రం డాబేంది? దేశంలో డజను రాష్ట్ర ప్రభుత్వాలు పాల్గొంటున్న డిజిటల్ ఇండియా సదస్సు లో గుజరాత్ ముఖ్యమం… twitter.com/i/web/status/9… 2 days ago

వీక్షణలు

  • 826,165

తడి ఆరని ఉతుకులు

ఫిబ్రవరి 2018
సో మం బు గు శు
« జన   మార్చి »
 1234
567891011
12131415161718
19202122232425
262728  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: