బాబును చూసి నవ్వుకొంటున్న జనం

బాబును చూసి నవ్వుకొంటున్న జనం

దేశంలో ధనవంతుడైన సిఎం అని చెప్పి
177 కోట్ల ఆస్తులు వున్నాయంటే
బాబు పట్ల ఓ రకమైన జాలి చూపులతో
నవ్వుతున్నారు జనం

వై ఎస్ చెయ్యించిన అంటించిన
సర్వ వ్యవస్థ భ్రష్టం తో
ఈ మధ్య ఎసిబి దాడుల్లో
1000 కోట్లు 500 కోట్లు
దరిద్రం అంటే 50 కోట్లు
ఒక్కో చిన్నా చితకా ఉద్యోగి
దగ్గర దొరుకుతుంటే

ఎన్‌టీ రామారావు అళ్లుడు గా
40 ఏళ్ల రాజకీయ జీవితం లో
25 ఏళ్లుగా ఆ పాల వ్యాపారం చేసి
177 కోట్ల ఆస్తుల కుటుంబంతో
బాబే ధనవంతుడు అంటే

ఆ వై ఎస్ ఫ్యాక్షన్ మనస్తత్వంతో
పదుల కొద్ది విచారణల కమిటీలు వేసి
మధ్యాహ్న భోజనం కూడా చెయ్యనివ్వకుండా
విచారణలు చేసినా
ఏ తప్పు తేల్చని
మా బాబు గారు అంటే
అందుకే మాకు అభిమానం అని
ఆయన అభిమానులు గర్వపడతారు

రాష్ట్ర ప్రజలకు కూడా అందుకే
ఆపదలలో ఆయన గుర్తుకు వచ్చేది
రాష్ట్రానికి ఏమైనా ఆయన వున్నాడనే
ధైర్యం కలిగేది

ప్రపంచ కోటీశ్వరుడు
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా
ఓ మంచి నాయకుడు అని బాబుతో
దశాబ్దాలు స్నేహం చేస్తోంది. ….చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “బాబును చూసి నవ్వుకొంటున్న జనం”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 858,983

తడి ఆరని ఉతుకులు

ఫిబ్రవరి 2018
సో మం బు గు శు
« జన   మార్చి »
 1234
567891011
12131415161718
19202122232425
262728  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: