ప్రేమికుల కోసం పాటుబడిన చంద్రబాబు గారు

ప్రేమికుల కోసం పాటుబడిన చంద్రబాబు గారు

ప్రేమికుల రోజు తాళి కట్టించే తొగాడియా గారు
ప్రేమించుకోవడం యువత హక్కని నిన్న సెలవిచ్చినట్టు
బాబు గారు ఆ ప్రేమికులకోసం కాదు పాటు పడింది

పర్యావరణ ప్రేమికులకు సంతోషం కలిగించేలా
ఈ ఏడాది అటవీ విస్తీర్ణం పెంచడంలో
ప్రపంచంలో భారత దేశం పదో స్థానం సాధిస్తే
మన రాష్ట్ర మొదటి స్థానం సాధించింది http://pib.nic.in/PressReleseDetail.aspx?PRID=1520284

కుహానా పర్యావరణ ప్రేమికులు
మన రాష్ట్రంలోకి వచ్చి
ప్రతిదానికీ ఆందోళనలు చేయడానికి సిగ్గుపడరు కాని
ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు అభినందించడానికి
మాత్రం మనసురాదు. …..చాకిరేవు.

ప్రకటనలు

2 Responses to “ప్రేమికుల కోసం పాటుబడిన చంద్రబాబు గారు”


  1. 1 BV 9:46 ఉద. వద్ద ఫిబ్రవరి 13, 2018

    తప్పు జరిగినప్పుడు తిట్టేటోళ్ళు కోకొల్లలు. కాని మంచి చేసినప్పుడు,హృదయాన్ని పరిచేది ఏ కొందరో. అందుకేగా మీ బ్లాగ్కు తరచూ వచ్చేది! కానీ, ఒక్కోసరి చెడు మీద మీ focus కాస్త మొతాదుకు మించి ఉంటుంది, సరిచేసుకోగలరు.

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

  • జగన్ ప్రమాదకారి అని తన సాక్షిలో తెలియక పోవచ్చు, తెలుసుకొనే స్వేచ్చను తనను నమ్మిన శ్రేయోభిలాషులకు కూడా ఇవ్వలేదు. chaakirevu.wordpress.com/2019/02/14/%e0… 1 day ago

వీక్షణలు

  • 884,613

తడి ఆరని ఉతుకులు

ఫిబ్రవరి 2018
సో మం బు గు శు
« జన   మార్చి »
 1234
567891011
12131415161718
19202122232425
262728  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: