ఫిబ్రవరి 13th, 2018ను భద్రపఱచు

బాబుగారి అరాచకాలకు పరాకాష్ట

బాబుగారి అరాచకాలకు పరాకాష్ట

అమరావతిలో
అటు ఇటుక ఇటు పెట్టాడా
ఆ చంద్ర బాబు?

పోలవరం లెక్క ఎక్కడ బాబూ?

ఇట్టాంటి ప్రశ్నలకు

కళ్లుంటే వచ్చి చూసుకోండని
పరిశీలించుకోండని
కరుగ్గా సమాధానం ఇవ్వకుండా
ఇన్నాళ్లూ కనీసం స్పందించకుండా

అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అన్నట్టు
శత్రువుల ప్రశ్నలకు వూరుకొనే బాబు

తన నోటితో
నోరు మూసుకోండని చెప్పకుండా

ఏకంగా అరాచాకానికి ఒడిగట్టాడు

ప్రపంచంలో ఇలాంటి అరాచకం
కనీ వినీ ఎరుగనిది

కూసే గాడిదలకు కళ్లు కనిపిస్తే
ఇక్కడ చూసుకోండని
తనదైన టెక్నాలజీతో
ఏకంగా కెమరాలు పెట్టి చూసుకోమన్నాడు

అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగులవి
ప్రజాప్రతినిధులకు అధికారులకు
కడుతున్న ప్రదేశంలో ఏమి జరుగుతోందో
మీరే చూడండి ఇక్కడ

పోలవరం లెక్కలు అడిగేవారికి
ఏకంగా ఓ వెబ్సైటు పెట్టాడు….చాకిరేవు

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

  • జగన్ ప్రమాదకారి అని తన సాక్షిలో తెలియక పోవచ్చు, తెలుసుకొనే స్వేచ్చను తనను నమ్మిన శ్రేయోభిలాషులకు కూడా ఇవ్వలేదు. chaakirevu.wordpress.com/2019/02/14/%e0… 1 day ago

వీక్షణలు

  • 884,613

తడి ఆరని ఉతుకులు

ఫిబ్రవరి 2018
సో మం బు గు శు
« జన   మార్చి »
 1234
567891011
12131415161718
19202122232425
262728  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: