సాంఘిక సంక్షేమ హాస్టల్ సెల్ఫీలకా?

సాంఘిక సంక్షేమ హాస్టల్ సెల్ఫీలకా?

ఇన్నేళ్లూ
ఇన్నాళ్లూ

సాంఘిక సంక్షేమ హాస్టల్ అంటే
రాజకీయ నాయకులు వెళ్లడం
తనిఖీల హంగామాలు చేసి
భోజన చేస్తూనో
దుప్పటి కప్పుకొనో
ఓ సెల్ఫీ తీసుకొని
రావడానికి
మీడియాలో ప్రచారాలు కల్పించుకొనే
ఆచార నిలయాలుగా వుండేవి

కాని ఇప్పుడు అవి అందుకు కావు
అక్కడి విద్యార్థులు
ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ లో
ఎత్తైన ప్రాంతాలను అధిగమించే
ధైర్యాన్ని ఇచ్చే సాహస నిలయాలు
సాధించి ఆత్మవిశ్వాసం నింపే కేంద్రాలు

Mr. Durga Rao hail from East Godavari district of Andhra Pradesh studying in Andhra Pradesh Social Welfare Residential School. He is Son of Mr. Pichi Reddy and Lachamma who are farmers by profession. Mr. Durga Rao has reached the summit of Mt Everest on 13th May 2017.

Mr. Krishna hail from Srikakulam district of Andhra Pradesh, son of Yellayya and Somani. Mr. Krishna is Studying in Andhra Pradesh Social Welfare Residential School and his parents are farmers by profession. Mr. Krishna has reached the summit of Mt Everest on 13th May 2017.

Mr. Suresh Babu hail from Kurnool district of Andhra Pradesh studying in Andhra Pradesh Social Welfare Residential School and he is son of Karrenna and Suvarna who are farmers by profession. Mr. Suresh Babu has reached the summit of Mt Everest on 13th May 2017.

Mr. Satya Rao who is Son of Mr. Appa Rao and Mrs. Satya Vathi hailing from Visakhapatnam District of Andhra Pradesh. Mr. Satya Rao is studying 1st year BA in Gurajada Appa Rao College. His parents are fisherman by profession. Mr. Satya Rao reached the summit of Mt. Everest on 13th May 2017.

Mr. Nagaraju Sundarana hailing from Visakhapatnam in the district of Andhra Pradesh. Mr. Nagaraju is a marathon runner and also he is studying 1st Year BSc Computers in Pyla Muthyala Naidu degree college Son of Mr. Eswar Rao Sandarana and Mrs. Lakshmi Sandarana. His parents are laborers by profession. Mr. Nagaraju reached the summit of Mt. Everest on 13th May 2017.

మన ఆంధ్ర ప్రదేశ్ లో
మన ప్రభుత్వ ప్రోత్సాహంతో
ఇలాంటి ఔత్సాహికుల
సాహసాలు స్ఫూర్తిదాయకం. …..చాకిరేవు

ప్రకటనలు

0 Responses to “సాంఘిక సంక్షేమ హాస్టల్ సెల్ఫీలకా?”  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

  • జగన్ ప్రమాదకారి అని తన సాక్షిలో తెలియక పోవచ్చు, తెలుసుకొనే స్వేచ్చను తనను నమ్మిన శ్రేయోభిలాషులకు కూడా ఇవ్వలేదు. chaakirevu.wordpress.com/2019/02/14/%e0… 1 day ago

వీక్షణలు

  • 884,613

తడి ఆరని ఉతుకులు

ఫిబ్రవరి 2018
సో మం బు గు శు
« జన   మార్చి »
 1234
567891011
12131415161718
19202122232425
262728  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: