మోసం చేస్తున్న వాడి విజయం

మోసం చేస్తున్న వాడి విజయం

స్నేహితుడిని
నమ్మకంలో నానబెట్టి
మోసం చేస్తూనే వుండడం

మోసం చేస్తున్న వాడి
విజయం కాదు

మోసపోతున్న వాడి
ఓటమి కాదు

తాత్కాలికం

నమ్మకం కరిగి
నమో అయినా
నామరూపాలు లేకుండా చేసి
చరిత్ర సృష్టించే
సామర్థ్యం రాష్ట్రానికి వుంది

ఓ నమో వెంకటేశాయ అనే
నామస్మరణతో
ధర్మో రక్షతి రక్షితః అని తెలియజేస్తూ
నిత్య కల్యాణ పచ్చతోరణ
కలియుగ వైకుంఠం వాసిది
ఈ రాష్ట్రమే. ….చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “మోసం చేస్తున్న వాడి విజయం”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 795,084

తడి ఆరని ఉతుకులు

ఫిబ్రవరి 2018
సో మం బు గు శు
« జన    
 1234
567891011
12131415161718
19202122232425
262728  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: