చిత్తూరు తేజం
కూటి కోసం
కూలి పని కోసం
నగిరి నిండి రేణిగుంటకు
వలస వెళ్లిన పేదింటి అబ్బాయి
పదో తరగతి వరకు
తెలుగు మీడియం లో చదివి
ఈ రోజు అమెరికాలో చదువుకొంటున్నాడు
తను కలగన్న కలలో లేను కదా అనుకొంటూ
వ్యక్తం చేస్తున్న ఆనందం మీరే చూడండి
ఇలాంటి దళిత తేజాల
కలలను పండిస్తున్న
చిత్తూరు చంద్రుడికి కృతజ్ఞతలు. …..చాకిరేవు
ప్రకటనలు
0 Responses to “చిత్తూరు తేజం”