ఫిబ్రవరి 8th, 2018ను భద్రపఱచు

అమిత్ షా ది తెనాలే మాదీ తెనాలే అన్న ఎ2 విజయసాయి రెడ్డి

అమిత్ షా ది తెనాలే మాదీ తెనాలే అన్న ఎ2 విజయసాయి రెడ్డి

ఎక్కడ పెట్టాల్సిన వాళ్లను అక్కడ పెట్టాలి, చనువిచ్చి చంకనెక్కించుకోకు అని పెద్దోళ్లు వూరికే చెప్పరు కదా. దాన్ని నిజం చేసిన ఘటన, ఈ రోజు పెద్దల సభలోనే, అదే రాజ్య సభలో జరిగింది.

ఎ2 విజయ సాయి రెడ్డి దగ్గర, బిజెపి లో మోడీ నుండి చిన్నా చితకా అనామకుల వరకు, పూల గుచ్చాలు తీసుకొని, శాలువలు కప్పుకొని, సెల్ఫీలు దిగి సంకనెక్కించుకొన్నందుకు బాగా శాస్తి జరిగింది.

ఎ2 మాట్టాడుతూ మాట్టాడుతూ, అమిత్ షా మరియు మా జగనూ ఇద్దరూ సిబిఐ మరియు ఇడి బాధితులే అని పోల్చాడు, చనువుగా. మాది తెనాలే మీది తెనాలే లెక్కన, దేశం అంతా వినేలా, అమిత్ షా ను జగన్ స్థాయికి దిగజార్చాడు. ….చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 860,177

తడి ఆరని ఉతుకులు

ఫిబ్రవరి 2018
సో మం బు గు శు
« జన   మార్చి »
 1234
567891011
12131415161718
19202122232425
262728  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: