ఫిబ్రవరి 6th, 2018ను భద్రపఱచు

డాక్టర్ గాని యాక్టర్ రోజా గారు, ఆయనకు పరీక్ష చేయరా?

డాక్టర్ గాని యాక్టర్ రోజా గారు, ఆయనకు పరీక్ష చేయరా?

జగన్ మగాడని
ప్రతి ఏడాదీ
పరీక్షా ఫలితాలు
ప్రకటించే మీరు

ఈ 2018 లో
ఇంకా ప్రకటించ లేదు

అందుకేనేమో
రాష్ట్రానికి కేంద్ర చేస్తున్న
అన్యాయం పైన
ఆయన మాడాలా
మడమ తిప్పుతున్నాడు
ప్రతిపక్ష నాడా వదిలేసి

ఓ సారి రాష్ట్రం కోసం
ఆయనకు పరీక్ష చేయండి

లేదంటే ఆయన తరపున
మీరు క్షమాపణ చెప్పండి. …..చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

  • జగన్ ప్రమాదకారి అని తన సాక్షిలో తెలియక పోవచ్చు, తెలుసుకొనే స్వేచ్చను తనను నమ్మిన శ్రేయోభిలాషులకు కూడా ఇవ్వలేదు. chaakirevu.wordpress.com/2019/02/14/%e0… 1 day ago

వీక్షణలు

  • 884,614

తడి ఆరని ఉతుకులు

ఫిబ్రవరి 2018
సో మం బు గు శు
« జన   మార్చి »
 1234
567891011
12131415161718
19202122232425
262728  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: