ఫిబ్రవరి 2nd, 2018ను భద్రపఱచు

మదుపరి రక్తపాతం కేంద్రం చోద్యం

మదుపరి రక్తపాతం కేంద్రం చోద్యం

ఒకే రోజు
నాలుగున్న లక్షలకోట్ల సంపద
స్టాక్ మార్కెట్లలో ఆవిరవుతోంటే
కేంద్ర చొద్యం చూసిందే కాని

ధైర్యం చెప్పడానికి
ఎవరూ ముందుకు రాలేదు
ప్రభుత్వం తరపున

గత ప్రభుత్వాలలో ఇలాంటి
రక్తపాతాలు జరిగితే
స్వయాన ఆర్థిక శాఖ మంత్రే స్పందించి
మార్కెట్ మదుపర్లకు ధైర్యం చెప్పేవారు

కాని నిన్న
ఈ రోజు
కేంద్రం చోద్యం చూస్తూ వుండిపోయింది. ….చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

  • డజనులో మన రాష్త్రం డాబేంది? దేశంలో డజను రాష్ట్ర ప్రభుత్వాలు పాల్గొంటున్న డిజిటల్ ఇండియా సదస్సు లో గుజరాత్ ముఖ్యమం… twitter.com/i/web/status/9… 2 days ago

వీక్షణలు

  • 826,165

తడి ఆరని ఉతుకులు

ఫిబ్రవరి 2018
సో మం బు గు శు
« జన   మార్చి »
 1234
567891011
12131415161718
19202122232425
262728  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: