ఫిబ్రవరి 1st, 2018ను భద్రపఱచు

పోగాల కమాలానికి అకాల మిత్రుడు

పోగాల కమాలానికి అకాల మిత్రుడు

తెలుగు రాష్ట్రాలకు
బడ్జెట్ లో జరిగిన
అవమానానికి ఆక్రోశిస్తుంటే

కేసులకోసం కాళ్లు పట్టుకొనే జగన్ పార్టీ
తన కర పత్రం ద్వారా

ఈ సమయంలో
ఆంధ్రాకు 34 వేల కోట్లు తెలంగాణాకు 19 వేల కోట్లని
హెడ్డింగ్ పెట్టి మరీ
మనకు వాటాగా వచ్చే పన్నుల గురించి
బడ్జెట్ సమయంలో జనాలను తప్పుదోవ పట్టిస్తోంది

పోగాల కమాలనికి అకాల మిత్రత్వం అందివ్వాలని
ఉవ్వీళ్లురుతున్నట్టుంది వైకాపా

తెలుగు జాతిలో
ఇంత దిగజారుడు
అరుదైనది. ….చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

  • డజనులో మన రాష్త్రం డాబేంది? దేశంలో డజను రాష్ట్ర ప్రభుత్వాలు పాల్గొంటున్న డిజిటల్ ఇండియా సదస్సు లో గుజరాత్ ముఖ్యమం… twitter.com/i/web/status/9… 2 days ago

వీక్షణలు

  • 826,165

తడి ఆరని ఉతుకులు

ఫిబ్రవరి 2018
సో మం బు గు శు
« జన   మార్చి »
 1234
567891011
12131415161718
19202122232425
262728  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: