పోలవరం కూలీ – 3
కాలేలా
కాపర్ ఢ్యాం అవసరమా అని
ఓ కమిటీ
కుళ్లబొడిచింది
అలాగే కట్టుకోండని
***
తనిఖీలని
కమిటీలు
అన్నీ సవ్యమే అని
వెళ్లాయి
***
నేనే వస్తున్నా ప్రాజెక్టు దగ్గరకు అని గడ్కరి
ఇంకా పోలవరం ఎదురుచూస్తూనే వుంది
****
కాంట్రాక్టర్ ను మార్చం
కాంట్రక్టర్ ని నవయుగానే పెట్టుకొండి
***
కూలీ అనుభవాన్నే కదా
కడకు ఒప్పుకొంది
ఆయన్ను ఆటాడుకొని వుండొచ్చు
అహంకారం తో
ఆలస్యం చేసి వుండొచ్చు
***
సాధిస్తే సాధింపబడడు సాధిస్తాడు
బాధిస్తే బాధపడడు బాధ్యత అనుకొంటాడు
భంగపెడితే భంగపడడు ఆలస్యమే అని బెంగపడతాడు
***
పోలవారం కూలీ గా మొన్న సమీక్ష
యధావిధిగా ఓ సన్యసించిన సన్యాసి దీక్షలా
***
ఎవరన్నా ప్రాజెక్టు కట్టవచ్చు
కానీ ఓ కూలీగా పోలవరంలో
ఎన్నో మజిలీలు చూస్తున్నాడు
ఒక్కొక్కటి ఓ భావోద్వేగం
అనుభవానికే ఎన్నో అనుభవాలు
***
అందుకే ప్రజల మనసుల్లో
మనిషి స్థాయి దాటి మహనీయుడవుతున్నాడు
ఒక్కో పోలవరం మెట్టు ఎక్కుతూ
కూలీ నుండి పోలవరం నాయుడుగా
మైలు రాళ్లు దాటుతున్నాడు
ఆయనే సాకారం చేస్తాడనే దిశగా
ప్రజల ఆశలు నమ్మకాలు. ….చాకిరేవు.
సుపర్ సార్
మెచ్చుకోండిమెచ్చుకోండి