మోడీ బాబుతో తెగకుండా, ఏమి తేల్చాడు?

మోడీ బాబుతో తెగకుండా, ఏమి తేల్చాడు?

జాతీయ మీడియా సమావేశం లో, బాబు గారు చెప్పకనే చెప్పారా?

“తెలియజేసిన సమస్యలు అన్నీ కొలిక్కి తెస్తా అని ప్రధాని చెప్పారు
చూద్దాం
ఆశ నమ్మకమే ఈ ప్రపంచం
నిరంతర ప్రయత్నం మన బాధ్యత
అక్కడ రాజకీయాలు మాట్లాడలేదు, నా దృష్టి అంతా రాష్ట్ర అభివృద్ధి మీదే
మీడియాగా మీకు రాజకీయాలు ఇష్టం, నాకు రాష్ట్ర అభివృద్ధి ఇష్టం”

పైన బాబు వాఖ్యలలో, అర్థం కాకపోవడానికి ఏముంది?

కర్ణాటకలో ఎన్నికలు వున్నాయి, గుజరాత్ మాదిరి సొంత రాష్ట్రం కాదు.
తెలుగు వారి ప్రభవం ఎక్కువ.
ఇప్పుడు తెలుగు దేశంతో కలిసినట్టు వుండడం ఎంతైనా అవసరం.

అందుకే శ్వేత వర్ణం చొక్కా, మీద నల్ల కోటు
దాని మీద మెడలో ముదురు ఎరుపు వస్త్రం తో
సెలెబ్రిటీలా ఫోటోకు నవ్వుతూ మోడీ

ఎప్పటిలా అదే బట్టలతో
ఆశను శ్వాసించి
మొహం మీద విశ్వాసపు నవ్వుతో
రాష్ట్ర రథసారధి. …..చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “మోడీ బాబుతో తెగకుండా, ఏమి తేల్చాడు?”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • డజనులో మన రాష్త్రం డాబేంది? దేశంలో డజను రాష్ట్ర ప్రభుత్వాలు పాల్గొంటున్న డిజిటల్ ఇండియా సదస్సు లో గుజరాత్ ముఖ్యమం… twitter.com/i/web/status/9… 2 days ago

వీక్షణలు

  • 826,165

తడి ఆరని ఉతుకులు

జనవరి 2018
సో మం బు గు శు
« డిసెం   ఫిబ్ర »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: