మిగిలిన స్తంభాలలో పగుళ్లు వచ్చినా మరమత్తులు చేస్తుందనే భావన

మిగిలిన స్తంభాలలో పగుళ్లు వచ్చినా మరమత్తులు చేస్తుందనే భావన

ఓ ప్రజాస్వామ్య స్తంభం న్యాయ వ్యవస్థ

ఆలస్యం జరగవచ్చేమో కాని
ఇన్నాళ్లూ నమ్మకం మాత్రం వుండేది

మిగిలిన స్తంభాలలో పగుళ్లు వచ్చినా
ప్రజాస్వామ్య భారాన్ని భుజాన మోసి
మరమత్తులు చేస్తుందనేది మనందరి భావన

కాని దాని చరిత్రలో
బహిరంగంగా
అదే మేడిపండని చెబుతుంటే
దేశానికి మింగుడుపడ్డం లేదు

పాలక రాజకీయ పార్టీ అధ్యక్షుడికి
అనుకూల తీర్పు ఇవ్వలేదనే తీవ్రతలో
తనువు చాలించాడు సాటి నాయమూర్తి
అనే అనుమానం
మెదల్లలో తొలుస్తున్నా

ఓ నలుగురు నిర్భయంగా
గొంతు విప్పడం
గగ్గోలు అవుతున్నా
గొప్ప విషయం

మనకు సంపూర్ణ నమ్మకం పోకుండా
సిజెఐ కి వ్రాసిన
లేఖలో కొన్ని ప్రస్తావించలేదట

ప్రతి రాష్ట్రాన్ని బెదిరించి
చొచ్చుకు పోతున్న రాజకీయ అధికారం
న్యాయస్థాన కడపలోపల అడుగుపెట్టిన సంకేతాలు
దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం

ఇప్పటికే దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ
రాజకీయ పార్టీల మధ్య అపహాస్యం అవుతోంది

ఆ కోవలోకి సర్వోన్నత న్యాయవ్యవస్థా చేరితే
మనకూ పొరుగు పాకిస్తాన్‌కు తేడా వుండదు. ….చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “మిగిలిన స్తంభాలలో పగుళ్లు వచ్చినా మరమత్తులు చేస్తుందనే భావన”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 817,862

తడి ఆరని ఉతుకులు

జనవరి 2018
సో మం బు గు శు
« డిసెం   ఫిబ్ర »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: