బాలక్రిష్ణక్రాంతి

బాలక్రిష్ణక్రాంతి

ప్రియురాలికి ఎప్పటికీ తెలిసే అవకాశం లేకుండా
ఓ తండ్రి రెండోసారీ చేసిన త్యాగం తో
సినిమా ముగింపు చేస్తుంటే

అయ్యో ఆవిడకు తెలిసి కృతజ్ఞతలు అన్నా
ఆ ప్రియుడికి చెప్పించి వుంటే బావుండేదని అనుకొని
ప్రేక్షకుడు కొంత బాధతో బయటకి వస్తాడు

ఇక్కడే దర్శకుడు విజయం సాధించాడు

చాలా ఏళ్ల తరువాత
పిల్లలు ప్రేమ గురువు విగ్రహారాధన రాజకీయం రౌడీయిజం త్యాగం
సమపాళ్లలో కలిపి

ఓ సినిమాకు అవసరమైన డ్రామాలు గట్రాలతో
బాలక్రిష్ణక్రాంతి గా ఈ సంక్రాంతిని మలిచారు. ….చాకిరేవు.

ప్రకటనలు

1 Response to “బాలక్రిష్ణక్రాంతి”


  1. 1 kinghari010 7:48 ఉద. వద్ద జనవరి 12, 2018

    I cant understand this poem!
    Is this a surrealistic poetry?

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 858,983

తడి ఆరని ఉతుకులు

జనవరి 2018
సో మం బు గు శు
« డిసెం   ఫిబ్ర »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: