ఏ న్యాయమూర్తి నెగ్గుతాడు?

ఏ న్యాయమూర్తి నెగ్గుతాడు?

ఓ ముగ్గురున్న బెంచిలో
ఇద్దరి అభిప్రాయమే
తీర్పు అవుతుంది

ఇద్దరిలో సిజెఐ వున్నా
విభేదించినా

అలాంటప్పుడు
ఆ నలుగురి గళం

దేశ ప్రతిష్ట తగ్గించినా
వేరే దారి లేదు

కుక్కిన పేల లా
వారి హక్కుల గురించే
న్యాయమూర్తులే నలిగిపోతే

సామాన్యుడి ప్రాథమిక హక్కుల మీద
తీర్పు ఇచ్చే నైతికత ఎక్కడిది? …..చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “ఏ న్యాయమూర్తి నెగ్గుతాడు?”  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 778,709

తడి ఆరని ఉతుకులు

జనవరి 2018
సో మం బు గు శు
« డిసెం    
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: