దేశం ఎలా వున్నా రాష్ట్ర ధీమా ఇదే

దేశం ఎలా వున్నా రాష్ట్ర ధీమా ఇదే

అన్నదాత – పోలవరం పూర్తి అవుతుంది ఇక మనకు నీటి బాధలు లేవు, ప్రకృతి వ్యవసాయం గట్రా అంటున్నారు, వ్యవసాయం లాభసాటి అవ్వొచ్చు.

నిరుద్యోగులు – పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ఇక భయం లేదు.
వ్యాపారస్తులు & రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు – అమరావతి వస్తుంది మనకు మంచి కాలం వుంది.

విశాఖ & తిరుపతి లు కూడా పెద్ద పట్టణాలు అవుతాయి.

విద్యార్థులు – మంచి విద్యా సంస్థలు అవకాశాలు వస్తున్నాయి బాగా చదువుకోడానికి.

వృద్ధులు – పెన్షన్ లు వస్తున్నాయి పదుల సంఖ్యలో ఆసుపత్రులు వస్తున్నాయి, నిశ్చింతగా బతకొచ్చు.

ఆరోగ్యాన్ని కోరుకొనే వాళ్లు – పార్కులు వస్తున్నాయి, నడక, పరుగు సంస్కృతి పెరుగుతోంది, పరిస్థితులలో మార్పులు వస్తున్నాయి, హమ్మయ్య.

కార్మికులు : ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి, ఒకటి కాకపోతే ఇంకొకటి.

మూడేళ్లలో రాష్ట్రం లో ఇన్ని ఆశలు ఆనందాలు. ….చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “దేశం ఎలా వున్నా రాష్ట్ర ధీమా ఇదే”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 858,985

తడి ఆరని ఉతుకులు

జనవరి 2018
సో మం బు గు శు
« డిసెం   ఫిబ్ర »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: