జగన్ కు కాణిపాకం వినాయకుడి ఫోటో పట్టుకొచ్చి ఇచ్చారు

జగన్ కు కాణిపాకం వినాయకుడి ఫోటో పట్టుకొచ్చి ఇచ్చారు

Ganesha

పూతలపట్టు వరకు వచ్చి, కాణిపాకం వినాయకుడికి, మొహం చాటేసిన జగన్ గురించి, నిన్న ఇక్కడ వ్రాసింది, మీకు తెలిసిందే. అది చదివి, వినాయకుడి మహిమలు తెలిసిన భక్తులు మరియు జగన అభిమానులు, ఆయనకు ఏకంగా వినాయకుడి ప్రతిమను ఇచ్చి, ఆయన అహంకారం పోగొట్టాలని ప్రయత్నించారు, పాదయాత్రలో.

ఇలాగే నంద్యాలలో చంద్రబాబును కాల్చెయ్యాలి & ఉరితియ్యాలి అని బహిరంగంగా తన కసిని అక్కసుగా ప్రదర్శించిన జగన్ కు కాణిపాకం ప్రసాదం అందజేసినా, అక్కడ ఘోర పరాజయం మూటగట్టుకొన్నది తెలిసిందే. చంద్ర బాబు తన రాజకీయ తొలి మెట్టును, కాణిపాకం నుండి పాదయాత్రతో ప్రారంభించాడం గమనార్హం. ….చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “జగన్ కు కాణిపాకం వినాయకుడి ఫోటో పట్టుకొచ్చి ఇచ్చారు”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 817,862

తడి ఆరని ఉతుకులు

జనవరి 2018
సో మం బు గు శు
« డిసెం   ఫిబ్ర »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: