రాజధానికి మట్టీ నీరన్నా ఇచ్చారు, రాష్ట్రానికి ఓ గవర్నర్ ని కూడా ఇవ్వరా?

రాజధానికి మట్టీ నీరన్నా ఇచ్చారు, రాష్ట్రానికి ఓ గవర్నర్ ని కూడా ఇవ్వరా?

ప్రసాదం కోసం గుడికి వెళ్లే వారిలా, దేవుళ్ల దర్శనాలకు రాష్ట్రలో దర్శనం ఇచ్చే ఉమ్మడి గవర్నర్ తో ఎన్నాళ్లు వేగగలం. ఆయనకు తీరిక వుండడంలేదు, పంపిన బిల్లులు చూడ్డానికి కూడా. ముఖ్యమంత్రి, మంత్రులు మరియు అధికారులు, విభజనతో, కసి మీద పని చేస్తున్నారు. అదీ రియల్ టైం గవర్నన్స్ లో. ఈ సిహ్మం తో మా రాష్ట్రాన్ని చిన్నబుచ్చకండి. పని చేసే గవర్నర్ ఇవ్వండి.

మీకు చాడీలు చెప్పడానికి మందర బృందం వుంది కదా. వాళ్ల చాడీలతోనే కదా, పోలవరం మీద కుప్పి గంతులు వేసి, తాత్సారం చేసింది. అవసరానికి, మీరు ఎలాగూ పనికి రారు. కనీసం, మా పనుల వేగానికి తగ్గ వారిని, బాధ్యత గా భావించే వారిని, అయినా ప్రసాదించండి.

అమరావతికి రాలేని గవర్నర్ లు, మాకు వద్దు. హైదరాబాదు నుండి మమ్మల్ని బాదే వాళ్లు, అసలే వద్దు. గవర్న గిరీ కోసం బారులు తీరిన వృద్ధ జంభూకాలకు కొదవా?

పంపండి, అదృష్టవంతులను అమరావతికి, గవర్నర్‌గా. పూర్వ వైభవం దిశగా పురోగమిస్తున్న అమరావతి కి గవర్నర్ అని చెప్పుకోడానికి కూడా అర్హత వుండే వాళ్లను, వెతికి పంపండి. …చాకిరేవు.

ప్రకటనలు

1 Response to “రాజధానికి మట్టీ నీరన్నా ఇచ్చారు, రాష్ట్రానికి ఓ గవర్నర్ ని కూడా ఇవ్వరా?”


  1. 1 Jai Gottimukkala 11:01 ఉద. వద్ద జనవరి 10, 2018

    మోత్కుపల్లి నర్సింహులు గారికో మళ్ళీ ఛాన్స్!

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 858,983

తడి ఆరని ఉతుకులు

జనవరి 2018
సో మం బు గు శు
« డిసెం   ఫిబ్ర »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: