కాణిపాకం వినాయకుడికి 14 కిలోమీటర్ల ముందే జగన్ ఎందుకు వెనుదిరిగాడు?

కాణిపాకం వినాయకుడికి 14 కిలోమీటర్ల ముందే జగన్ ఎందుకు వెనుదిరిగాడు?

పాదయాత్ర చేస్తూ పూతలపట్టు దాకా వచ్చిన జగన్, ఇంకో 14 కిలో మీటర్ల దూరం లోని కాణిపాకం వినాయకుడి దగ్గరకు వెళ్లకుండా వెనుతిరిగాడు. వరసిద్ధి వినాయకుడని ప్రసిద్ధి పొందిన ఆ స్వామి దర్శనం, అంత దగ్గరగా వెళ్లి ఎందుకు దర్శనం చేసుకోలేదు?

కాణిపాకం వినాయకుడికి ప్రమాణాల స్వామి అని మరో పేరుంది. అబద్దం ఆడినా, తప్పు చేసినా వినాయకుడి శిక్ష సాధారణంగా వుండదని అక్కడి వారికే కాదు రాష్ట్రంలో ప్రతి రాజకీయ నాయకుడికీ తెలుసు. అలాంటిది, పూతలపట్టు దగ్గరే జనం చెవుల్లో పూలుపెట్టి వెళ్లి దర్శనం చేసుకొన్నా, సిబిఐ & ఇడి కేసుల తప్పులతో ఆలయ ప్రవేశం చేసినా నేనే సిఎం, నా గతులు పట్టడం కాయం అనే భయం. అందుకే స్వామి దర్శనానికి రాకుండా, అటు నుండి అటే భయపడ్డ గంగిరెద్దులా గంగాధర నెల్లూరు వెళ్లిపోయాడు. …..చాకిరేవు.

ప్రకటనలు

1 Response to “కాణిపాకం వినాయకుడికి 14 కిలోమీటర్ల ముందే జగన్ ఎందుకు వెనుదిరిగాడు?”



  1. 1 జగన్ కు కాణిపాకం వినాయకుడి ఫోటో పట్టుకొచ్చి ఇచ్చారు | చాకిరేవు chaakirevu chakirevu 6:44 ఉద. వద్ద జనవరి 11, 2018 పై ట్రాక్ బ్యాకు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 858,983

తడి ఆరని ఉతుకులు

జనవరి 2018
సో మం బు గు శు
« డిసెం   ఫిబ్ర »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: