జనవరి 9th, 2018ను భద్రపఱచు

చంద్ర బాబు సరే అని లేఖ వ్రాసే వరకు, జగన్ హైదరాబాదీ?

చంద్ర బాబు సరే అని లేఖ వ్రాసే వరకు, జగన్ హైదరాబాదీ?

హైకోర్టు విభజన ఎప్పుడూ ఎప్పుడూ అని కేంద్ర వెంటబడింది, తెలంగాణా. బాబు గారి లేఖతో,
అమరావతి పరిసరాలలో, తాత్కాలిక హైకోర్టుకు కమిటీల రాక గట్రాలు జోరందుకొంది. కాని జగన్ హాజరయ్యే సిబిఐ విభజన కేటాయింపులు మాత్రం పట్టించుకోలేదు.

వాయిదాలుకు ఆయనతో పాటు హాజరయ్యే ఆయన భాగస్వామ్యులు, ఇరు రాష్ట్రాలకు చెందినవారు అని పదేళ్ల ఉమ్మడి రాజధాని అవకాశం ఇస్తోందా, తెలంగాణా?

అసలు ఆయన కేసులు & జప్తుల సొమ్ములను ఎలా పంచుకొంటారో గొడవలు లేకుండా?
ఇరు రాష్ట్రాలు కూర్చొని మాట్టాడుకొని, ఒక నిర్ణయానికి వచ్చే వరకు ఇవి తేలవు. చంద్ర బాబు సరే అని లేఖ వ్రాసే వరకు, జగన్ హైదరాబాదీగా, ప్రతి శుక్రవారం, హైరానా పడుతూ వెళ్లాల్సిందేనా బాదుకొంటూ.

రాజ్య సభలో, ఎన్ని విధాలుగా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవచ్చో, అన్ని ప్రశ్నలు వేసే విజయ సాయి రెడ్డి, ఈ సిబిఐ విభజన మీద ఎందుకు ఒక్క ప్రశ్నా అడగలేదు? హైదరాబాదే ఇష్టమా అనుకూలమా?  వైకాపాకు. రాష్ట్రానికి రాజకీయం కోసం మాత్రమే వస్తారా? …..చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 858,983

తడి ఆరని ఉతుకులు

జనవరి 2018
సో మం బు గు శు
« డిసెం   ఫిబ్ర »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: