జనవరి 5th, 2018ను భద్రపఱచు

బానిస పేనా బతుకుకు జర్నలిజం పేరా?

బానిస పేనా బతుకుకు జర్నలిజం పేరా?

యజమానికి సంబంధించిన
ఇడి జప్తు వార్త జాడ లేదు

ఐఎస్ కు ఊరట
పతాక శీర్షిక

మొదటి వార్తలో
యజమానీ దొంగేమో అనే భావం
భయంతో బానిస పేనా మొరాయించింది

రెండో వార్తలో
యజమానికి కూడా ఇలా ఓ రోజు
విముక్తి దొరకొచ్చనే
ఆశతో బానిస పేనా అగ్ర మేఘాల్లో కదిలింది

పాఠకుడిని ప్రతిరోజు దృతరాష్ట్రుడిని చేసి
తమ యజమాని అవినీతిని సిరాగా ఒలికించకుండా
లోకం మీద సిరా చల్లే సాక్షి
బానిక బతుకు పేనా కథ ఇది. …..చాకిరేవు

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 817,862

తడి ఆరని ఉతుకులు

జనవరి 2018
సో మం బు గు శు
« డిసెం   ఫిబ్ర »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: