మూడు సార్లు తలాక్ కూ బద్దకించే మొగుళ్లకు ఏ శిక్ష?

మూడు సార్లు తలాక్ కూ బద్దకించే మొగుళ్లకు ఏ శిక్ష?

మూడు సార్లు తలాక్ అని చెప్పినా, వ్రాసి ఇచ్చినా
మూడేళ్లు జైలు బానే వుంది

మతాలకు అతీతంగా ఇంకా బావుంది
మహిళల గౌరవానికి రక్షణ కోసం చాలా చాలా బావుంది

కాని మూడు సారు తలాక్ అని చెప్పడానికి, వ్రాసి ఇవ్వడానికి
బద్దకించి వదిలేస్తే చట్టం లో శిక్ష వుందా?

సెలెబ్రిటీలు అవ్వడానికో
ముఖ్య మంత్రులు అవ్వడానికో
ప్రధాన మంత్రులు అవ్వడానికో

అని చెప్పి వదిలేసి వెళ్లిపోతే
ఆ మహిళల పరిస్థితి ఏమిటి?

ఆ మొగుళ్లకు ఏమి శిక్ష వేస్తారో?
కనీసం పెద్దల సభ లో అయినా
కాస్త కనికరించాలి

అప్పుడే మహిళా సాధికారికత
బేటీ బచావో లాంటి
బ్రహ్మ పదార్థ మాటలకు
ఈ దేశంలో అర్థం పరమార్థం కలుగుతుంది. ….చాకిరేవు

ప్రకటనలు

2 Responses to “మూడు సార్లు తలాక్ కూ బద్దకించే మొగుళ్లకు ఏ శిక్ష?”


  1. 1 kinghari010 7:00 ఉద. వద్ద డిసెంబర్ 30, 2017

    you are targeting modi, I know:-)
    modi is not amuslim – fikar mat:-(

    మెచ్చుకోండి

  2. 2 kinghari010 7:00 ఉద. వద్ద డిసెంబర్ 30, 2017

    you are targeting modi, I know:-)
    modi is not a muslim – fikar mat:-(

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • ఓ ఉత్తరాంధ్రా అబ్బాయి ఎర్రం నాయుడి అబ్బాయి ఇటీవలే ఓ ఇంటివాడైన అబ్బాయి పార్లమెంటులో ఎలా మాట్టాడాడో ఓ వంద సార్లు… twitter.com/i/web/status/1… 2 days ago

వీక్షణలు

  • 837,707

తడి ఆరని ఉతుకులు

డిసెంబర్ 2017
సో మం బు గు శు
« నవం   జన »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: