తెలుగు ప్రపంచమహాసభల పండగలకు మైలా?

తెలుగు ప్రపంచమహాసభల పండగలకు మైలా?

తెలుగు మాట్టాడేవారికి రాష్ట్రం కావాలని
జీవితాన్ని త్యాగం చేసిన
తెలుగుజీవి వర్ధంతి ఈరోజు

తెలుగు ప్రపంచమహాసభల పండగల్లో
ఆయన గురించి తలచుకొంటే మైల అనో ఏమో
ఆ అమర జీవి శ్రీరాములు కనిపించలేదు

ఇడ్లీ సాంబార్ ఉద్యమం చేసి
రాష్ట్రాన్ని సాధించి ఏలిక అయ్యి వుంటే
నివాళి అర్పించేవారేమో. ….చాకిరేవు

ప్రకటనలు

3 Responses to “తెలుగు ప్రపంచమహాసభల పండగలకు మైలా?”


 1. 1 kinghari010 7:12 ఉద. వద్ద డిసెంబర్ 15, 2017

  సరిపోయింది!
  మమ్మల్ని బలవంతంగా ఆంధ్రోళ్లతో కలిపింది ఆ వెధవ చేసిన సత్యాగ్రహం వల్లనే అని శ్రీకాంతాచారి లాంటివాళ్ళ కసిలాంటి బలమైన అభిప్రాయం – ఆయన్ని స్మరించడమా,తెలంగాణాకి ద్రోహం చేసినట్టు అవదూ!జై గొట్టిముక్కలకయితే తెలుగుతల్లి తెలుగునల్లిలా అనిపిస్తుంది.ఎంత గొప్పవాడయితే మాత్రం తెలంగాణలో పుట్టాడా ఏమిటి?
  తెలుగా?అది యేమి!

  మెచ్చుకోండి

 2. 2 విన్నకోట నరసింహారావు 3:59 సా. వద్ద డిసెంబర్ 17, 2017

  హరిబాబు గారూ, వాటిని ప్రపంచ తెలంగాణా మహాసభలు అంటే నయమేమోనని వ్యాఖ్య వ్రాద్దామనుకున్నాను, ఈలోగా వేరేబ్లాగులో “జిలేబి” గారు ఆమాటనేశారు.

  ఓ బ్లాగులో పెట్టిన ఆ సభల “కరదీపిక” చూసే వుంటారుగా మీరు. దాంట్లో చూస్తే తెలంగాణా వ్యక్తైన ప్రస్తుత మహారాష్ట్ర గవర్నరు గారి పేరు కనిపిస్తుంది. కానీ పొరుగు తెలుగురాష్ట్రపు ముఖ్యమంత్రి గారిని మాత్రం ఆహ్వానించినట్లు లేదు. ఇంకా పొట్టి శ్రీరాములు గారిని తలుచుకోలేదని అనుకోవడమెందుకు? మాడపాటి హనుమంతరావు గారిని తలుచుకోలేదని బ్లాగరు చంద్రిక గారు బాధపడడమెందుకు?

  మరో సంగతి నాకాశ్చర్యంగా ఉంటుది – అదే- హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయానికి ఇంకా పొట్టి శ్రీరాములు గారి పేరెందుకు కొనసాగిస్తున్నారా – అని!

  మెచ్చుకోండి

 3. 3 kinghari010 8:10 ఉద. వద్ద డిసెంబర్ 18, 2017

  ప్రజల మధ్యన తిరిగి ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని ప్రజల కోసం తపించిన నాయకులు
  ఎవరూ విదగొట్టటం,విడిపోవతం గురించి ఆలోచించరు!సరే,విడిపోయాక చూస్తే కేసీయార్
  కుటుంబం బాగుంది,కేసీయార్ వైభవం అదిరిపోతున్నది,అధికార పక్షంలో ఉన్నవారు అందరూ
  ఒకప్పటి తెలుగుదేసం పార్టీ సభ్యులే కబట్తి తెలుగుదనంలో కూద అమార్పు
  లేదు,ప్రభుత్వాధికార వనం సంతోషిసున్నది – వీరందరికీ లాబహాలు దక్కుతున్నాయి
  గాబట్టి కోరుకున్నారు,నెరవేర్చుకున్నారు – గర్వించినా గర్వించవచ్చు!కానీ ఏ
  లాభం ఆశించి శ్రీకాంతాచారి జై గొట్తిముక్కలా అంత వూగిపోయారు?వాళ్ళు దేనిజోసం
  విభజనని కోరుకున్నారు?

  రాజకీయ నాయకులకి ఎటూ లాభమే ముఖ్యమని అందరికీ తెలిసినదే కదా,మరి ఈ మధ్యతరగతి
  మనుషులకి ప్రస్తుతం కనబడుతున్న తెలంగాణలో ఇదివరకటి కన్న మెరుగైన గర్వించదగిన
  విషయం ఏమిటి?అన్ని విషయాల్లోన్నొ ఎంతో బ్యాలెన్సుదు జై తెలంగాన దగ్గిరకి వస్తే
  పిచ్చెత్తినట్తు మూర్ఖపు కామెంట్లు వేసి సాధించినది ఏమిటి?

  మొఘలు సింహాసనం కోసం అంత రక్తపాతం ఎందుకు జరిగిందో తెలుసా?అప్పటి మొఘలు
  సామ్రాజ్యపు ఆదాయం అక్షరాలా 156 లక్షల కోట్లు!బోడి 2.5 లక్షల కోట్ల ఆదాయాన్ని
  పంచుకోవటం కోసం కుర్ర అంబానీలు బజార్నపడి తల్లి కల్పించుకున్నాక
  తగ్గారు.రాష్తర్ విభాజ్ఞ జరిగింది కూడా పై స్థాయిలోని కొందరి ప్రయోజనాల కోసమే
  అయితే కింద స్థాయిలో ఉన్న ఈ పిచ్చిముండా కోడిబుర్ర మేధావులు ఎందుకు వూగిపోయారు?

  కృష్ణశాస్త్రిని తిట్టారు మాది తౌరక్యాంధ్రం అన్నాదని పక్కనే వాళ్ళ గొడవ కవి
  కూడా అదే పాయింటు మీద చావవేటికిరా ఆంధ్రుడా అన్నాడని పాయిటు పట్టాకనే నోరు
  మూశారు, శ్రీశ్రీని తిట్టారు ఒకప్పటి ఉద్యమాన్ని వ్యతిరేకించాడని,మా
  తెలుగుతల్లికి పాటలో తప్పులు పట్తారు రాసినవాడికి కామన్ సెన్సు లేదని –
  ఇప్పుడు గొంతు పెగలడం లేదు ఎవడికీ నోరు విప్పి మాట్లాడ్డానికి.మరీ ఘోరం –
  అప్పుడెప్పుడో మ అయాసని వెక్కిరించారని వూగిపోయినవాళ్ళు కాస్త ధీమా
  పెరిగేసరికి మీ “చెప్పాలి” కన్న మా “చెప్పాలె” గొప్పది అనేవరకు వెళ్ళారు!

  ఫలితం ఏమిటంటే అప్పుడు నేను చెప్పినప్పుడు కొందరు కష్తపెట్టుకున్నారు గానీ
  ఇవ్వాళ ఈ ఇద్దరు ముఖ్యమంత్రులూ కేంద్రం దగ్గిర వేస్తున్న మాదాకవళం వేషాలు
  చూస్తూనే ఉన్నాం కదా!

  2017-12-18 12:29 GMT+05:30 చాకిరేవు chaakirevu chakirevu :

  > విన్నకోట నరసింహారావు commented: “హరిబాబు గారూ, వాటిని ప్రపంచ తెలంగాణా
  > మహాసభలు అంటే నయమేమోనని వ్యాఖ్య వ్రాద్దామనుకున్నాను, ఈలోగా వేరేబ్లాగులో
  > “జిలేబి” గారు ఆమాటనేశారు. ఓ బ్లాగులో పెట్టిన ఆ సభల “కరదీపిక” చూసే వుంటారుగా
  > మీరు. దాంట్లో చూస్తే తెలంగాణా వ్యక్తైన ప్రస్తుత మహారాష్ట్ర గవర్నరు”
  >

  మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

 • మతిచెడిన జోగి రమెష్ గారికి నయం కావలని కోరుకొంటూ వైకాపా ఈయనను చూసి నేర్చుకోక పోతే పర్లేదు చిత్త కార్తె కుక్కలను… twitter.com/i/web/status/1… 7 hours ago

వీక్షణలు

 • 914,503

తడి ఆరని ఉతుకులు

డిసెంబర్ 2017
సో మం బు గు శు
« నవం   జన »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: