పంచాయితీ పెద్ద లోకేశ్ గారికో చిన్న పంచాయితీ

పంచాయితీ పెద్ద లోకేశ్ గారికో చిన్న పంచాయితీ

దేశానికి పల్లె సీమలే పట్టుగొమ్మలని
పట్టుదలతో సిమెంటు రహదారులు
ఎల్ ఇ డి కాంతులు
పంచాయితీ భవనాలు
చెట్లు నాటడం
వర్మీకంపోస్ట్ కేంద్రాలు
మరుగుదొడ్లు

అన్నీ చేస్తూ
మార్చేస్తున్నారు మన పల్లెసీమలను
దేశం ఆశ్చర్యపోయే
జాతీయ గణాంకాలు
కేంద్ర ప్రభుత్వ శాఖల సమాచారం చూసినా

పల్లెలలో చూసినా
మీ పనితనం తెలుస్తోంది

ఓ పంచాయితీ పెద్దగా
మీరే న్యాయం చెయ్యాలి

మొదట 5000 జనాభా వున్న పంచాయితీలకు
భూగర్భ డ్రైనేజ్ పనులు చేస్తాం అని ప్రకటించారు

‘ఇదే’ మా పంచాయితీ

చిన్న పంచాయితీలను
ముందుగా ఎలా ఆ పనులకు దూరం పెడతారు?

అన్ని పంచాయితీలకు రేటింగ్ ఇవ్వండి
శుభ్రత నుండి మరుగు దొడ్ల వరకు
పచ్చదనం నుండి నిర్వహణ వరకు

ఎవరు పోటీలో నెగ్గుతారో
వారికి ముందుగా భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టండి
ఈ పంచాయితీ మీద మీరే తీర్పు ఇచ్చి
అమలు చెయ్యాలి, పెద్దగా. ….చాకిరేవు

0 స్పందనలు to “పంచాయితీ పెద్ద లోకేశ్ గారికో చిన్న పంచాయితీ”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,862

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2017
సో మం బు గు శు
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

నెలవారీ ఉతికినవి