ఇంకా మీకు అర్థం కాలేదా బాబు గారూ…

ఇంకా మీకు అర్థం కాలేదా బాబు గారూ…

ఇది మన రాష్ట్రం
ఇది మన అమరావతి

మనం ఏమిటో దేశానికి
ప్రపంచానికి చాటాలి అని
ఇక్కడి ఉద్యోగులు ప్రజలు అందరూ
ప్రతి ఏడాది సంకల్పం చేసుకొని మరి
శ్రమిస్తున్నాం

ఇక్కడున్న వారికి కూడా
అక్కడ ఆస్తులు వున్నాయి
కాని మన రాష్ట్రం మీద పగలేదు

కాని అక్కడ ఆస్తుల కొండలు కూడబెట్టిన
కొన్ని రంగాల వారికి
ఇక్కడి అభివృద్ధి
ఏ మాత్రం ఇష్టం లేదు

నిరంతరం ఏదో ఒకలా
మనలను అక్కడి నుండి దుమ్మెత్తి పోస్తూ వుంటారు

అలా దుమ్మెత్తి పోసే రంగాలను
ఇక్కడ స్థానికంగా ప్రోత్సహిస్తే
ఆ దౌర్భాగ్యుల కేసి చూడను కూడా చూడరు
ఇక్కడున్న మన ప్రజలు

కొరియా నుండి మనలను కోరి వస్తున్నారు
కొరగాని ఇలాంటి వారిని
మన మేలు కోరని ఇలాంటి వారిని
మనమెందుకు మొయ్యాలి పట్టించుకోవాలి

దయ చేసి అలాంటి రంగాలలో
మొదటిది రాజకీయ రంగం
రెండు మీడియా
మూడు సినిమా

మొదట వీటి మీద దృష్టి పెట్టి
మన రాష్ట్రం
మన అమరావతి అని
అభిమానించే వారిని

యుద్ధ ప్రాతిపదికిన మనం
ప్రోత్సహించి ఇక్కడ స్థానికంగా అభివృద్ధి చేయాలి  …..చాకిరేవు

ప్రకటనలు

2 Responses to “ఇంకా మీకు అర్థం కాలేదా బాబు గారూ…”


 1. 1 Anon 4:35 సా. వద్ద నవంబర్ 21, 2017

  It needs great courage and character to admit ones mistakes. Your blog posts are disgusting. Shamelessly you are supporting the wrongs committed by tdp. Appreciate good deeds. Own up mistakes. I don’t think you have that sagacity. You are mad with casteism.

  మెచ్చుకోండి

 2. 2 బాబు 7:32 ఉద. వద్ద నవంబర్ 22, 2017

  Do you think, I need your certification to express my perception.

  మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

 • 892,685

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2017
సో మం బు గు శు
« అక్టో   డిసెం »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: