పగటి కలలకు పంచాంగ ముహూర్తం

పగటి కలలకు పంచాంగ ముహూర్తం

వెలుతురు లేకుండా చీకటిగా వుంటే
చక్కటి కలలు వస్తాయని

చుట్టూ చీకటి కోసం
నల్లటి దుస్తులలో
ప్రైవేటు సెక్యూరిటీ మందీ మార్బలం షిఫ్టులలో

నిద్రలో లేచి నడుస్తూ కనే ఆ పగటి కలలను
వీడియో తియ్యంచడానికి
ఆ కలలకు భంగం వాటిల్లకుండా
నల్లటి దుస్తులలో
పి కె టీం సభ్యుల బృందం

కడప దాటి కర్నూలు జిల్లాలో
కాలు పెట్టడానికి కూడా
పంచంగ ముహూర్తం చూసి వేచి వుండి
కాలుపెట్టిన పగటి కలల జగన్

ఇక రెచ్చిపో
ఓ సంవత్సరం ఆగండి
మీ ఊరికో సచివాలయం అక్కడ
నీకు 45 అయ్యిందా పెన్షన్ అంటూ
నేనే సి ఎం నేనే సి ఎం అంటూ ….

కర్నూలు ముందర పంచాంగం కట్ట
విప్పి ముహూర్తం ఎందుకు చూసావు

మూడు నెలలకు ముందు
నంద్యాలలో భ్రమల బుడగ పగిలి
సీమలో వున్న వాపు పగిలే కదా

చీమూ నెత్తురు వున్న సీమ బిడ్డ
ఎవ్వడూ అఖిల లాంటి అమ్మాయి దగ్గర
అవమానాన్ని మరిచి మళ్లీ తలెత్తుకొని రాడు

పగటికలల్లో విహరించే వాడికి
అవి వుంటాయని అనుకోలేము ……..చాకిరేవు

ప్రకటనలు

0 Responses to “పగటి కలలకు పంచాంగ ముహూర్తం”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s




వీక్షణలు

  • 753,438

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2017
సో మం బు గు శు
« అక్టో    
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: