వైకాపాకు దేవుడు దొరికాడు

వైకాపాకు దేవుడు దొరికాడు

ఒకప్పుడు తమ పార్టీ ఎవరి పేరుమీద వుందో
ఆయననే దేవుడని ప్రచారం చేసేవారు

ఆయన పావురాళ్లగుట్టలో పోయాక

ఇన్నాళ్లకు మళ్లీ దేవుడు దొరికాడు

ఈ రోజు సంతనూతల పాడు ఎం ఎల్ ఎ ఆది మూలం
శాసన సభకు ఎటూ వెళ్లే పని లేక
దేవుడి గురించి అన్వేషించి
జ్ఞానోదయానికి వచ్చాడు
కె సి ఆర్ ఏ దేవుడని

నాంపల్లి నుండి ఎప్పుడన్నా
రాష్ట్రానికి పాద యాత్రకు రాకుండా
అటే చంచల్ గూడ కు ఊరేగింపుగా
వెళ్లాల్సి వస్తే

ములాఖత్ లు సులభంగా
ఎక్కువగా ఇచ్చే దేవుడని
భజన మొదలెట్టినట్టున్నాడు ……..చాకిరేవు

ప్రకటనలు

0 Responses to “వైకాపాకు దేవుడు దొరికాడు”  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

  • అన్నదాతల బడి - అమ్మ ఒడి ఈ అపూర్వ ఘట్టం ఆంధ్రాలో ప్రకృతి వ్యవసాయ శిక్షణలో #ZBNF #Andhra https://t.co/9SAgEpD30Q 3 hours ago

వీక్షణలు

  • 873,404

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2017
సో మం బు గు శు
« అక్టో   డిసెం »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: