మహా భారతమాలలో ఆంధ్రాకు ఘోర అవమానం?

మహా భారతమాలలో ఆంధ్రాకు ఘోర అవమానం?

టక్కరి గడ్కరి రూపొందించిన
మహా భారతమాలలో ఆంధ్రాకు జరిగిన అన్యాయం

దేశంలో ఎకనామిక్ కారిడార్ల మొత్తం 16160 కిలో మీటర్లు
మనకు విదిల్చింది 1274 కిలో మీటర్లు
మహా రాష్ట్ర స్వాహా చేసుకొంది 6820 కిలో మీటర్లు
మనం మహారాష్ట్ర కలిసి పంచుకొంటున్నది 1340 కిలో మీటర్లు
అంటే దేశంలో సరాసరి 25% సొంత రాష్ట్రం మహారాష్ట్రకే

ఇంటర్ కారిడార్ రోడ్లలో
దేశం మొత్తం 7961 కిలోమీటర్లు వేస్తుంటే
మనకు విదిల్చింది 456 కిలోమీటర్లు

ఫీడర్ రోడ్లలో
దేశం మొత్తం 7439 కిలోమీటర్లు వేస్తుంటే
మనకు విదిల్చింది 142 కిలోమీటర్లు

రింగ్ రోడ్లు
దేశం మొత్తం వేస్తున్నది 88
మనకు విదిల్చింది 2

పోర్ట్ కనెక్టివిటీ రోడ్లలో మాత్రం
మనం పొగిలి ఏడ్చే పని లేకుండా ఆపారు

ఎక్స్‌ప్రెస్స్ రహదారుల్లో
సున్నా కిలోమీటర్లు మనకు
మొండి చెయ్యి చూపారు
కనీసం అమరావతి అనంతపురం దారికి కూడా
దయ చూపలేదు

మీరు కూడా ఇక్కడ తరించి సరిచూసుకోగలరు
కేంద్ర ప్రభుత్వ వెబ్ సైటులో
http://pibphoto.nic.in/documents/rlink/2017/oct/p2017102505.pdf

కేవలం విభజనలో కాంగ్రెస్స్ తప్పు చేసినా
ఇలా స్నేహం ముసుగులో మన రాష్ట్రానికి కాంగ్రెస్స్ కంటే
ఎక్కువగా మనం చాప వేసిన ఈ బి జె పి నే
ఎక్కువ చేస్తున్నట్టు అనిపిస్తోంది

ఓ రంకంగా చూస్తే
కాంగ్రెస్స్ జాతీయ నాయకులు
రాష్ట్రం కోసం నోరు విప్పి
సరైన హామీలు ఇచ్చి మానిఫెస్టోలో పెడితే
బాబు గారు కాంగ్రెస్స్ తో కలిసినా
ప్రజలు తప్పుగా భావించకుండా
బాజపా తన స్నేహితుడి రాష్ట్రాన్ని
తనే చిన్న చూపు చూస్తోంది …..చాకిరేవు

ప్రకటనలు

1 Response to “మహా భారతమాలలో ఆంధ్రాకు ఘోర అవమానం?”


  1. 1 RSN 9:01 ఉద. వద్ద నవంబర్ 14, 2017

    Good info. So painful to see these facts. I do not know about the legal hassles but why can Andhra not introduce bonds and collect investment for most important projects like Polavaram. It is a given Modi and BJP are not interested in AP’s development. Then the people of AP should be educated and encouraged to self-help. Else, AP is bound to go the Bihar way, only good for migration of large number of people (Bihar IAS officers is an aberration)

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 874,312

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2017
సో మం బు గు శు
« అక్టో   డిసెం »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: